స్టార్ హీరోల సినిమాలు థియేటర్ రిలీజ్ కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ సినిమాల యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హీరోల ఫ్యాన్స్ ఓటీటీ లో మళ్లీ మళ్లీ చూడటం కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. కొందరు థియేటర్ లో టికెట్ల రేట్ల వల్ల చూడలేక పోవడం వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈమద్య కాలంలో సినిమాలు మూడు నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో థియేటర్ స్క్రీనింగ్ కు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. అందుకే విడుదల అయిన 50 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి టాలీవుడ్ రావాలని భావిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఎఫ్ 3 సినిమా ను 50 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం చేశారు.
నేటి నుండి ఎఫ్ 3 సినిమా ను ప్రేక్షకులు ఓటీటీ లో స్ట్రీమింగ్ కు అవకాశం దక్కింది. ఈ సినిమా మొదట నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవ్వబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోని లివ్ లో స్ట్రీమింగ్ అన్నారు. తాజాగా రెండింటిలో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. రెండు ఓటీటీ లు కూడా ఎఫ్ 3 ని స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
ఆ మధ్య భీమ్లా నాయక్ సినిమా రెండు ఓటీటీ ల్లో స్ట్రీమింగ్ అయ్యింది. రెండు ఓటీటీ ల్లో కూడా మంచి వ్యూస్ ను.. రన్ టైమ్ ను దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎఫ్ 3 ని కూడా నెట్ ఫ్లిక్స్ మరియు సోనీ లివ్ లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఈ రెండు కూడా తెలుగు లో ఎక్కువ ఆధరణ లేని ఓటీటీ లే. కనుక ఎఫ్ 3 కారణంగా ఆ రెండు ఓటీటీ ల ఖాతాదారుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.