సినిమా తారలకు అభిమానులు కుప్పలు తెప్పలుగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందులనూ తమ అందాలను కాపాడుకుంటూ అభిమానుల కోసం కెమేరా ముందు కుమ్మరించి.. ట్యాలెంట్ ను రంగరించే సుందరాంగులను గ్లామర్ ప్రియులు తెగ ఆరాధించేస్తూ ఉంటారు. విపరీతమైన అభిమానం చూపించడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది.
లోఫర్ మూవీతో తెరంగేట్రం చేసిన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్ జంప్ అయిపోయింది. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ.. బాఘీ2 చిత్రాలతో సూపర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న దిశా పాట్నీ.. తన డ్యాన్సింగ్ ప్లస్ ట్యాలెంట్ ప్లస్ గ్లామర్ తో బోలెడంత మంది అభిమానులు సొంతం చేసుకుంది. జూన్ 13న ఈ భామ పుట్టిన రోజు జరుపుకుంటే.. దేశం మొత్తాన్ని తన అందంతో మైమరపించిన దిశా పాట్నీ బర్త్ డేను.. నేషనల్ క్రష్ డే అంటూ సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్. #HBDNationalCrush అనే హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండింగ్ చేశారు.
మరికొందరు అభిమానులు అయితే.. తమ అభిమానాన్ని వైవిధ్యంగా చూపించారు. లోఫర్ భామ బర్త్ డేను ఏకంగా నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించేసి పబ్లిక్ హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. ఇలాంటి డిమాండ్ తో రోడ్డు పక్కన టెంట్ వేసి ధర్నా కూడా చేసేశారు. ఓ హీరోయిన్ బర్త్ డే ని నేషనల్ హాలిడేగా ప్రకటించాలనే డిమాండ్ కొత్తగానే ఉంది.