టాలీవుడ్ ప్రేక్షకులకు మల్టీస్టారర్ సినిమాలంటే చాలా మోజు. ఇక ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరో సినిమాలో ఆయన కొడుకు నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అనధికారికంగా కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ లో తండ్రి కొడుకులు పాల్గొనబోతున్నారు అనుకుంటున్న సమయంలో మహమ్మారి వైరస్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం తారు మారు అవుతుందట.
ఆ సినిమాలో కొడుకు పాత్ర కోసం దర్శకుడు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు మొదట అనుకున్న దాని కంటే ఆ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాడట. తీరా షూటింగ్ కు వెళ్లే సమయంలో ఆగిపోవడంతో ఆ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యి ఉండి తండ్రి సినిమాలో నటించలేనంటూ చెప్పేశాడట. దాంతో దర్శకుడు మళ్లీ మార్పులు చేర్పులు చేస్తున్నాడట.
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన తండ్రి కొడుకుల కాంబో క్యాన్సిల్ అవ్వడం వారికి నిరాశ కలిగించే విషయమే. అయితే ఫ్యాన్స్ కోసం అయినా మళ్లీ ఆ తండ్రి కొడుకులు భవిష్యత్తులో అయినా కలిసి నటిస్తారేమో చూడాలి. వీరిద్దరి కాంబో మూవీ వస్తే అది ఖచ్చితంగా వంద కోట్ల మూవీ అవుతుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. మంచి అవకాశం మిస్ చేసుకున్న ఈ తండ్రి కొడుకులు మళ్లీ సెట్ అయ్యే స్క్రిప్ట్ కోసం ఎంత కాలం వెయిట్ చేయాల్సి ఉంటుందో..!