బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముక్కుసూటి తత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. అంశం ఏదైనా బెణుకు..బెదురు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తుంది. అది విమర్శ అయినా..ప్రశంస అయినా ఒకే తీరున ఉంటుంది. ప్రతీసారి లైంగిక దోపీడిపై ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. సమస్య తనది కాకపోయినా తనదే అన్నంతగా భావించి చీల్చిచెండాడుతుంది.
'మీటూ ఉద్యమం'లో భాగంగా బాలీవుడ్ ని ఉతికారేసింది. కమిట్ మెంట్ పేరుతో నటీమణులు ఎలాంటి పాశ విక చర్యకు గురవుతున్నారో పబ్లిక్ గానే ఆరోపించింది. లైంగిక దాడులపై ఎన్ని చట్టాలు వచ్చినా..ఎంత కఠినంగా వ్యవరించినా రోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే కంగన తన రియాల్టీ 'లాకప్' షోలో సైతం కంటెస్టెంట్లకు వీకెండ్ ఎపిసోడ్ లో జీవితంలో చోటు చేసుకున్న చెప్పుకోలేని విషయాలు గురించి బహిర్గతం చేయండి అంటూ ఓ అవకాశం కల్పిస్తుంది.
తాజా ఎపిసోడ్ ఎలిమనేషన్ జోన్ లో ఉన్న టాన్స్ ఉమెన్ సైషా సిండే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి కన్నీళ్లు చెమర్చింది. ''ఇండస్ర్టీలో ఓ ఫ్యాషన్ డిజైనర్ నన్ను వాడుకుని కోరిక తీర్చుకున్నాడు. కానీ నేనేమి చేయలేకపోయాను ' అంది. ఈ ఘటనపై కంగన తనదైన శైలిలో స్పందించింది. ఇటీవల కాలంలో యువతపై లైంగిక దాడులు సాధారణమైపోయాయి.
పరిశ్రమలో మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని సమర్ధించుకున్నా ఇది నిజం. ఈ దోపిడి వల్ల కొంత మంది అవకాశాలు తెచ్చిపెడుతున్నా..మరికొందరు మాత్రం మోసపోతున్నారు. ఇది భయంకరమైన నిజం. మీటూ ఉద్యమం జరిగినా ఎలాంటలి ఉపయోగం లేదు. ఏ మార్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే మీటూ పై అప్పట్లో హడావుడి చేసిన వాళ్లంతా ఇప్పుడు పరిశ్రమని వదిలి పారిపోయారు.
నేను మద్దతిచ్చిన వారు కూడా ఇప్పుడు కనిపించలేదు' అని కంగన తెలిపింది. అలాగే నెపోటిజంపైనే పంచ్ లు వేసింది. పరిశ్రమలో పెద్దలు అంటూ చెప్పుకుని తిరుగుతున్న వారిపై కంగన నిప్పులు చెరిగింది. ఈ విషయంలో కంగన ఓ లెజెండ్ లా నిలబడి పోరాటం చేస్తుంది.
తనపై ఎంతమంది కక్షగట్టినా తన కెరీర్ ని మాత్రం దెబ్బ తీయలేకపోయారు. ఎదురుగా ఎంత మంఇ నిలబడినా వన్ ఉమెన్ ఆర్మీలో నిలబడుతుంది. ప్రత్యర్ధుల్ని పడగొడుతుంది. అవకాశాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతుంది. ఇది కంగనకు మాత్రమే చెల్లింది. మరో నటి అయితే ఎప్పుడో బాలీవుడ్ నుంచి నిష్ర్కమించేది.