ఈ సమ్మర్ ఎండింగ్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పసలపూడి వంశీ తీస్తున్న ''ఫ్యాషన్ డిజైనర్'' పై చాలా అంచనాలున్నాయి. ముఖ్యంగా ''లేడీస్ టైలర్'' సినిమాపై ఉన్న అభిమానం కారణంగా.. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కు మాంచి హైప్ వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసా?
సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన ఈ సినిమా తొలి సగం పూర్తిగా కామెడీకి అంకితం చేసి.. రెండో భాగం అంతా తనదైన మార్కు స్ర్కీన్ ప్లే తో నడిపించాడట వంశీ. అయితే సినిమాలో ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగా ఉండటంతో.. సినిమాకు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా అనీషా ఆంబ్రోస్ అందాల ఆరబోత.. మనాలి రాథోడ్ హాట్ లుక్స్.. అలాగే సినిమాలోని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కామెడీ కారణంగా సెన్సార్ వారు 'ఎ' ఇచ్చారట. అయితే సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ పాజిటివ్ రిపోర్టులు వినిపిస్తున్నాయిలే. ముఖ్యంగా పాటలన్నీ సూపర్ హిట్ కాగా.. విజువల్స్ పరంగా కూడా అదిరిపోయాయ్ అని టాక్.
తనదైన శైలిలో సినిమాలను ప్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేసే మధుర శ్రీధర్.. ఈ సినిమాను కూడా కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే రూపొందించి.. ఇప్పటివరకు భారీ హైపే తీసుకొచ్చాడు. అసలు వంశీ కోసం మణిశర్మను పికప్ చేయడం.. అలాగే గోదావరి బ్యాక్ డ్రాప్ లో పోలవరం పాపికొండలు అందాలను తీయించడం.. ఇవన్నీ సినిమాకు ఈయన చేసిన భారీ ప్లస్సులు అంటున్నారు. జూన్ 2న సినిమా విడుదలవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/