రంగస్థలం సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్స్ రేంజ్ లో గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ అనసూయ. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి అనసూయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క మైఖేల్ సినిమా లోని క్వీన్ లుక్ వైరల్ అవుతోంది.
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న మైఖేల్ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ప్రకటించారు.
అనసూయ కు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా మైఖేల్ యూనిట్ సభ్యులు అనసూయకు ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అంటే సినిమాలో అనసూయ పాత్ర కచ్చితంగా ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమాలో సందీప్ కిషన్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సందీప్ మరియు విజయ్ సేతుపతి కాంబోలోని సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 3వ తారీకున తెలుగు తో పాటు తమిళం ఇతర సౌత్ భాష ల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. అనసూయ పోస్టర్ రిలీజ్ తో మరింతగా మైఖేల్ పై జనాల్లో ఆసక్తి పెరిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.