మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలకు సిద్దంగా ఉంది. మహేష్ బాబు కు ఉన్న స్టార్ డమ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ను భారీ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాను అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయాలని బయ్యర్లు ప్లాన్ చేశారు. కాని పలు అమెరికన్ రాష్ట్రాల్లో మెజార్టీ స్క్రీన్స్ ల్లో హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ప్రదర్శింపబడుతుందట.
డాక్టర్ స్ట్రేంజ్ సినిమా ప్లాప్ టాక్ ను దక్కించుకుంది. సినిమా ఖచ్చితంగా జనాలను ఆకట్టుకుంటుందని అమెరికాలో భారీ ఎత్తున థియేటర్లను రెండు వారాలకు గాను నిర్మాతలు బ్లాక్ చేసుకుని విడుదల చేశారు.
కాని సినిమా నిరాశ పర్చినా కూడా రెండు వారాల పాటు సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. దాంతో ఈనెల 12న విడుదల కాబోతున్న సర్కారు వారి పాటకు అక్కడ స్క్రీనింగ్ కు పెద్ద థియేటర్ లలో స్క్రీన్స్ కరువయ్యాయి.
డాక్టర్ స్ట్రేంజ్ సినిమా వసూళ్ల పరంగా అప్పటి వరకు మరింతగా తగ్గితే అప్పుడు సర్కారు వారి పాట సినిమాకు అవకాశం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా అంటే అమెరికాలో మినిమం వసూళ్లను దక్కించుకుంటుంది. సినిమా సూపర్ హిట్ అయితే భారీ వసూళ్లను నమోదు చేస్తుంది.
అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ సినిమా కొన్ని థియేటర్లలో ఉంది. సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యే సమయానికి ఆ సినిమా ను తొలగించే అవకాశం ఉంది కాని యూఎస్ లో మాత్రం ఆ ప్లాప్ హాలీవుడ్ సినిమా మహేష్ బాబు సర్కారు వారి పాట కు ఇబ్బంది గా మారింది అంటూ అక్కడి బయ్యర్లు మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. అంతే కాకుండా సినిమా లో ఉన్న పాటలు కూడా సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి అనడంలో సందేహం లేదు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.