ఆయనంటే ఆమెకు అపారమైన ప్రేమ. ఆమె లేనిదే అతడు లేడు! ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా ఏల్తున్న అతడి వెంట గొప్ప అండగా నిలిచిన ఆమె తాజా స్టేట్ మెంట్ అభిమానులకు షాకిచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? అతడు ఎవరు? ఏమా స్టేట్ మెంట్ సారాంశం అంటే..
``ఐ వాంటెడ్ టు లీవ్ షారూఖ్!!`` అంటూ గౌరీఖాన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ని హైలైట్ చేస్తూ ఈ జంటపై ఓ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఖంగు తినడం అభిమానుల వంతైంది. ఏమిటీ ఖాన్ ని వదిలి దూరంగా వెళుతోందా? అంటూ కొందరు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
ఝట్కా_వినోదం పేరుతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లలో ఒక ప్రశ్నకు గౌరీఖాన్ ఇలా అంది. షారుఖ్ ఖాన్ చాలా పొసెసివ్ గా ఉండటమే దీనికి కారణమని చెప్పింది. ఆమె ఇంకా ఏమని అంది? అంటే.. “పెళ్లి చేసుకోవాలని అప్పట్లో నిర్ణయించుకోవడం మాకు చాలా చిన్న విషయమేనని నేను అనుకున్నాను. కాబట్టి నేను చిన్న విరామం తీసుకున్నాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. నేను మ్యానేజ్ చేయలేకపోయాను. ఆలోచించుకోవడానికి నాకు వోన్ స్పేస్ కావాలనుకున్నాను. కొంతకాలం ఈ పని చేసాను..తరువాత నేను అతని వద్దకు తిరిగి వెళ్ళాను`` అంటూ గౌరి తమ ప్రేమకథను రివీల్ చేసారు.
#srk #షారుఖ్‌ఖాన్ #గౌరీఖాన్.. #ఝట్కాఎంటర్టైన్మెంట్ #రిషబ్ నితీష్ #సిధార్థశుక్లా #షెహ్నాజ్గిల్ #సిద్నాజ్.. అంటూ ట్యాగ్ లు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోగ్రాఫ్ తో పాటు. ఇక గౌరీఖాన్ తో షారూఖ్ ఖాన్ ప్రేమాయణం గురించి తెలిసినదే. అతడు అంత పెద్ద స్టార్ అవ్వడం వెనక గౌరీఖాన్ పాత్ర చాలా అమోఘమైనదని చెబుతారు. తను ముంబైలో పెద్ద ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడిన కుటుంబంలో తాను కూడా ఒక డిజైనర్ గా వెలిగిపోతున్నారు.