తన వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" తో సంక్రాంతిని మరింత సంబరంగా చేశాడు బాలయ్య. భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఒకపక్క కమర్షియల్ హిట్ సినిమా "ఖైదీ నం. 150", మరో పక్క ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "శతమానం భవతి" నడుస్తున్న క్రమంలో ఈ చారిత్రక చిత్రం తనదైన కలెక్షన్స్ సాధిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి ఆరు రోజుల్లో రూ. 30.26 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ప్రాంతాల వారీ కలెక్షన్స్ వివరాలిలా ఉన్నాయి...
నైజాం - 6.96 కోట్లు
సీడెడ్ - 6.30 కోట్లు
నెల్లూరు - 1.52 కోట్లు
గుంటూరు - 3.54 కోట్లు
కృష్ణా - 2.48 కోట్లు
వెస్ట్ గోదావరి - 2.96 కోట్లు
తూర్పు గోదావరి - 2.84 కోట్లు
ఉత్తరాంధ్ర - 3.66 కోట్లు
ఇక యూఎస్ బాక్సాపీస్ లో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్న బాలయ్య శాతకర్ణి... 1.4 మిలియన్ డాలర్లతో పోటీ సినిమాలకు ధీటుగా దూసుకుపోతుంది.
నైజాం - 6.96 కోట్లు
సీడెడ్ - 6.30 కోట్లు
నెల్లూరు - 1.52 కోట్లు
గుంటూరు - 3.54 కోట్లు
కృష్ణా - 2.48 కోట్లు
వెస్ట్ గోదావరి - 2.96 కోట్లు
తూర్పు గోదావరి - 2.84 కోట్లు
ఉత్తరాంధ్ర - 3.66 కోట్లు
ఇక యూఎస్ బాక్సాపీస్ లో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్న బాలయ్య శాతకర్ణి... 1.4 మిలియన్ డాలర్లతో పోటీ సినిమాలకు ధీటుగా దూసుకుపోతుంది.