'నువ్వలా' ఫేం హవీష్ సుపరిచియతుడే. ఇండస్ర్టీ బ్యాకప్ లేకపోయినా..ఎకనమికల్ బ్యాకప్ ఉన్న ఈ యువ నటుడు తొలి సినిమా అనంతరం 'జీనియస్'..'రామ్ లీలా'..'సెవెన్' లాంటి చిత్రాల్లో నటించాడు. కెరీర్ ప్రారంభమై పదేళ్లు అయనినా నాలుగు సినిమాలు చేసాడు. నటుడిగా అనుకున్నంత గుర్తింపు ఇంకా రాలేదు. సొంత బ్యానర్లో సినిమాలు చేయడం మనిహా బయట బ్యానర్లో అవకాశాలు రేర్ గానే కనిపిస్తున్నాయి.
ప్రతిభావంతుడే అయినా అవకాశాలు అందుకోవడంలో వెనుకబడుతున్నాడు. ప్రస్తుతం రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత 'యస్ బాస్' అనే ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'భాగమతి' దర్శకుడు ఆశోక్ . జి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ లో రెండవ షెడ్యలూ్ మొదలవుతుంది. ఇందులో బ్రహ్మానందం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాపైనే హవీష్ ఆశలన్నీ కనిపిస్తున్నాయి. నటుడిగా విమర్శకుల ప్రశంసలందుకున్నా? కె రీర్ పరంగా మాత్రం దశాబ్ధంలో ఏదశలోనే స్పీడందకోలేదు. నువ్విలా తర్వాత ఏడాది గ్యాప్ తీసు కుని జీనియస్ సినిమా చేసాడు. అటుపై మూడేళ్ల గ్యాప్ అనంతరం రామ్ లీలా చేసాడు. రెండు సినిమాలు సోసోగా ఆడాయి. బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలు సాధించలేదు.
అనంతరం నాలుగేళ్లు విరామం తీసుకుని 'సెవెన్' అనే థ్రిల్లర్ సినిమా చేసాడు. ఇది నిరాశపరిచింది. దీంతో మరింత గ్యాప్ రాకుండా నిర్మాణ రంగంలోనైనా బిజీ అవ్వాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తమిళ్ లో హిట్ అయిన ఓ చిత్రాన్ని తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా నిర్మాతగా హవీష్ కి ఓ ఐడెంటీని తెచ్చి పెట్టింది.
అటుపై మాస్ రాజా రవితేజ హీరోగా 'ఖిలాడీ' సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఇది మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద షాకిచ్చింది. సినిమాకి భారీ నష్టాలు రావడంతో నిర్మాణ పరంగాను జాగ్రత్త పడాలి అన్న ఆలోచన తట్టింది. ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థలో ఏ సినిమా లైనప్ లో లేదు.
నటుడిగా తనపైనే తాను పెట్టుబడి పెట్టి సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక 'భాగమతి' తర్వాత అశోక్ దర్శకుడిగా బిజీ అవుతాడని వినిపించింది. కానీ అది జరగలేదు. ఆ సినిమా తో హిట్ అంఉదకున్నా? అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. చివరికి యంగ్ హీరోతో ఓ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.