కత్రినాతో హాట్ సీన్.. అతను ఓపెనయ్యాడు

Update: 2017-06-02 11:03 GMT
యూట్యూబ్ లోకి వెళ్లి కత్రినా కైఫ్ హాట్ అని కొడితే చాలు.. ఆమె కెరీర్ ఆరంభంలో చేసిన ఒక సినిమా నుంచి ఒక ఇంటిమేట్ సీన్ ప్రత్యక్షమవుతుంది. ఒక టేబుల్ మీద కూర్చుని.. గుల్షన్ గ్రోవర్ ను తన క్లీవేజ్ అందాలతో రెచ్చ గొట్టే సీన్ అది. ఇది కత్రినా ‘బూమ్’ సినిమాలోని సన్నివేశం. అప్పటికి కత్రినాకు ఎలాంటి ఇమేజ్ లేదు. ఇండస్ట్రీకి కొత్త.

దీంతో దర్శకుడు ఎలా చేయమంటే అలా చేసింది. అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. కానీ తర్వాత కత్రినా ఏ రేంజికి ఎదిగిందో తెలిసిందే. కెరీర్ ఆరంభంలో పెద్దగా గుర్తింపు లేనపుడు ఇలా అందాలు ఆరబోసి.. ఆపై పెద్ద స్థాయికి వెళ్లాక హీరోయిన్లు రిగ్రెట్ అవడం మామూలే. కత్రినా కూడా ఆ సినిమా విషయంలో చాలా ఫీలవుతూ ఉంటుందని.. యూట్యూబ్ లో తన హాట్ సీన్ తీయించేసి ప్రయత్నం కూడా చేసిందని అంటారు సన్నిహితులు.

ఆమె సంగతేమో కానీ.. ఈ సన్నివేశం విషయంలో తనకు హ్యాపీనే అంటున్నాడు గుల్షన్ గ్రోవర్. ఈ సీన్ చేసే ముందు తాను.. కత్రినా ఇబ్బంది పడ్డట్లు అతను చెప్పాడు. కత్రినా కొత్తమ్మాయి కావడంతో ఈ సన్నివేశం కోసం తామిద్దరం పలుమార్లు రిహార్సల్స్ చేసినట్లు అతను వెల్లడించడం విశేషం. చివరికి ఈ సీన్ బాగా వచ్చిందని.. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ తెచ్చుకుందని.. అది తనకెంతో సంతోషాన్నిచ్చే విషయమని అన్నాడు గుల్షన్. కానీ కత్రినా మాత్రం ఈ సన్నివేశం విషయంలో ఇలాంటి ఫీలింగ్ తో ఉండి ఉండదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News