పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు `పవర్ గ్లాన్స్` దేశవ్యాప్తంగా గర్జిస్తోంది. బహు భాషల ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇది ముఖ్యంగా యూట్యూబ్ లో బిగ్ స్కోర్ ని సాధించింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ట్రేడ్ సర్కిల్స్ లో వేవ్స్ సృష్టిస్తోంది.
క్రిష్ జాగర్లమూడి స్వీయదర్శకత్వ రచనతో వస్తున్న ఈ చిత్రం 2022 మోస్ట్ అవైటెడ్ కేటగిరీలో అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ చిత్రం నుంచి పవర్ గ్లాన్స్ సెప్టెంబర్ 2న తమ అభిమాన స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేయగా సంచలనమైంది. హిస్టారికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ ఆకట్టుకున్నాయి.
తెలుగు- హిందీ- తమిళం- కన్నడ- మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్ధానికి చెందిన ఒక హిస్టారికల్ వీరుని కథను రివీల్ చేయనుంది. ఒక రోజులోనే `పవర్ గ్లాన్స్` అన్ని భాషలలో కోటి (10+ మిలియన్ల) పైగా వీక్షణలను సంపాదించింది. Youtube లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
తాజా విజువల్ గ్లాన్స్ లాంచ్ అయిన తర్వాత హరి హర వీర మల్లు చిత్రానికి హైప్ విపరీతంగా పెరిగింది. పాన్-ఇండియన్ కంపోజర్ MM కీరవాణి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. క్రిష్ జాగర్లమూడి క్రెడిబిలిటీ అతడి వర్కింగ్ స్టైల్.. ప్రతిదీ ఆకట్టుకున్నాయి. VS జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ - తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రధాన అస్సెట్ కానున్నాయి.
తెలుగు వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ మాట్లాడే ప్రాంతాలు,.. తమిళనాడు,.. కేరళ .. కర్ణాటకలలోని ట్రేడ్ సర్కిల్స్ పైనా బలమైన ప్రభావాన్ని సృష్టించింది. పవన్ కళ్యాణ్ స్టార్ అప్పీల్ తో పాటు ... రాజీపడని బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది అనే వాస్తవం ప్రజల దృష్టికి చేరువైంది.
తెలుగు సినీ ప్రేక్షకులు మొఘలులు.. కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి చారిత్రాత్మక సెట్ ను వీక్షించి చాలా కాలమైంది. హరి హర వీరమల్లు అలాంటి ఒక అందమైన అనుభవాన్ని ఇవ్వనుంది. ఈ మూవీకి అవసరమయ్యే చారిత్రాత్మక వివరాల కోసం పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా హిస్టరీ ప్రియులకు యాక్షన్ ప్రియులకు కూడా పండగగా మారనుంది.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా హిస్టారికల్ సినిమాలో కనిపించనుండటం `హరి హర వీర మల్లు` సినిమాకే భారీ USPగా నిలవనుంది. భారీ తారాగణం అగ్రశ్రేణి సిబ్బందిని బట్టి బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దుగా విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ లో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏఎమ్ రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.