తెలుగు సినిమా బిజినెస్ గేమ్ ప్లాన్ పూర్తి గా మారింది. కాంబినేషన్ ప్రొడక్షన్ అనే కొత్త కల్చర్ విస్త్రతమైంది. భారీ చిత్రాలు తీసినా.. ఒక మోస్తరు బడ్జెట్ సినిమా తీసినా సహ నిర్మాతలు తప్పని సరి అయ్యింది. అయితే ఇదే అదనుగా ఓ బడా నిర్మాత సమర్పణ హోదా లో పలువురితో కలిసి సినిమాలు తీస్తున్నారు. పెట్టు బడి అంతా పెట్టేది సహ నిర్మాతలే. అయితే ఆయన తో లింకప్ అయితే భాగస్వామి కి ప్రయోజనం ఏమిటి? అంటే కేవలం థియేటర్ల పరమైన సమస్య తప్పుతుంది.
సరిగ్గా ఇదే పాయింట్ తో ఇండస్ట్రీ కి వచ్చే ఎందరో కొత్త వాళ్లు.. పరిశ్రమపై అంతగా అవగాహన లేని వాళ్లు ఆయనను కలవాల్సిన సన్ని వేశమే ఉంటోంది. అయితే థియేటర్ల రెంటల్ వగైరా ప్యాకేజీ ల వ్యవహారం లోనే ఆయన తో చిక్కు. థియేటర్ రెంట్లు.. పర్సంటేజీ లు అంటూ ఈ గడబిడ లోనే ఎంతో సైన్స్ అర్థం గాక కొత్త వాళ్లయితే బుర్ర పీక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందట. సినిమా తీసేప్పుడు ఓకే కానీ రిలీజ్ చేసే ముందే చాలా విషయాలుంటాయి. రిలీజ్ ముందే రెంటులన్నీ చెల్లిస్తేనే సినిమా రిలీజ్ ఉంటుంది మరి! అంతే కాదు అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడూ రకరకాల తల నొప్పులు ఉంటాయని అనుభవ పూర్వకంగా ఓ భాగ స్వామి తెలిసిన వాళ్లకు చెప్పుకుని కలత చెందాడట.
అయినా భాగ స్వామ్యం అంటే వీజీనా? ఇలానే ఉంటుంది మరి. అన్నీ తెలిసీ దిగావో విక్ర మార్కా నీ బుర్ర వెయ్యి చెక్కలు అగును అంటూ సదరు భాగ స్వామిని ఆ సన్నిహితుడు సముదాయించాడట. ఇక్కడో ఆసక్తి కర సంగతి ఏమిటి? అంటే ఆయన తో భాగ స్వామి కాకుండా సినిమా తీసినా రిలీజ్ ముందు మళ్లీ ఆయన కాళ్లు పట్టు కోవడానికే వెళ్లాల్సిన సన్నివేశం ఉంది. అది హిట్టు కొడుతుందా పోతుందా? అన్నది తర్వాతి సంగతి ముందు అయితే ముడుపులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. స్ట్రెయిట్ సినిమా అయినా రీమేక్ అయినా ఆయన చెంతకు చేరాల్సిందే. మరి వీళ్లందరి సన్నివేశమేమిటో ఎంకన్న సామీ! అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయ్!!