అలా ఎలా చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హేబాపటేల్. తొలి సినిమా విజయంతో అమ్మడు దర్శకుడు సుకుమార్ కళ్లలో పడి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకుంది. రాజ్ తరుణ్ సరసన కుమారి 21 ఎఫ్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ట్రైలర్ లో అమ్మడు హాట్ హాట్ డైలాగ్ తో యువతను ఆకట్టుకుంటోంది. ఇక ఫుల్ లెంగ్త్ రోల్ లో హేబా ఎలాంటి సన్నివేశాల్లో నటించిందని క్యూరియాసిటీ పెరిపోతుంది.
వాటన్నింటికి తెరపడాలేంటే మరో నాలుగు రోజులు ఆగండి అంటూ చెప్పకనే చెప్పింది. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 20న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సొగసరి కుమారి సినిమా ముచ్చట్లు గురించి చెప్పుకొచ్చింది. ఇందులో నాది స్వేచ్ఛగా తిరిగే అమ్మాయి పాత్ర. నిజ జీవితంలో ఇలానే ఉంటా. అందుకే ఆ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయా.
ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలున్నాయని అంటున్నారు. ఆ విషయం ఇప్పుడే రివీల్ చేయను. తెరపైనే చూసి తెలుసుకోండి. ముద్దు సన్నివేశాలున్నాయి.. అవీ మరి అంత హాట్ గా ఉండవు. కానీ యువతను ఆకట్టుకునే సినిమా అని కచ్చితంగా చెప్పగలను. రాజ్ తరుణ్ బాగా సపో ర్టివ్ పర్సన్. అతని సరసన ఎలా కనిపిస్తే బాగుటుందో తెలుసుకోవడానికి రాజ్ గత సినిమాలు చూశాను. అందుకే నటించేటప్పుడు పెద్ద ఇబ్బంది ఫీల్ అవ్వలేదు.
సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ - రత్న వేలు వంటి టాప్ టెక్నిషియన్లతో పనిచేసే అవకాశం కెరీర్ ఆరంభంలోనే వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. అలా ఎలా సినిమాలో నా పెర్పామెన్స్ నచ్చి దర్శకుడు సూర్య ప్రతాప్, సుక్కులు హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.. అంటూ చెప్పుకొచ్చింది.