ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరో ఉన్నాడు. అతనితోనే కెరీర్ ప్రారంభించింది ఓ హీరోయిన్. ఈ భామ టైం బాగుంది. ఎంచక్కా టాప్ లీగ్ హీరోలతో సినిమాలు చేసుకునే రేంజ్ కి వెళ్లిపోయింది. అయినా సరే వీళ్లిద్దరి స్నేహం, బంధం మాత్రం చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రేమికులిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బాగానే చక్కర్లు కొట్టేసేవారు.
కాఫీ షాపుల్లో గంటలకొద్దీ కబుర్లేసుకోవడం లాంటివి వీళ్లకు బాగా కామన్. టాప్ రేంజ్ హీరోయిన్ తో ఈ కుర్రహీరో రిలేషన్ చూసి చాలామంది కుళ్లుకునేవారు కూడా. ఇదంతా ఏళ్ల తరబడి సాగుతున్న వ్యవహారమే అయినా.. ఎవరూ పెద్దగా కిక్కురుమనే వారు కాదు. ఇప్పుడు మాత్రం వీళ్లిద్దరి మధ్య తేడాలొచ్చేశాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కుర్ర హీరో హీరోయిన్లు ఒకరికొకరు బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారట. అయితే.. ఇదేమీ తమ కెరీర్ కోసం, ఉన్నత స్థాయికి ఎదగడం కోసం కుదుర్చుకున్న అవగాహన ఏం కాదు. ఇద్దరి మధ్య తేడాలు రావడంతోనే విడిపోవాల్సి వచ్చిందని టాక్.
ఆ హీరోయిన్ ని ఇప్పుడు కొత్త లవర్ దొరికాడనే ఫీలింగ్ ఈ హీరోకి వచ్చేసిందట. అలాగే తనతో ఇప్పుడు కలిసి నటిస్తున్న మరో హీరోతో.. ఈ భామ బాగా చనువుగా ఉండడం భరించలేకపోయాడట. ఇదే చివరకు విడిపోయే వరకూ వచ్చిందని తెలుస్తోంది. బ్రేకప్ చెప్పేందుకు మొదట కాస్త తటపటాయించినా.. చివరకు ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట ఆ యంగ్ హీరో.