ఎక్కడైనా భజన సహజమే. కానీ అది అతిగా ఉంటేనే? సీన్ తేడా కొడుతుంది. విగట పుట్టి బయటకు వచ్చేలా ఉంటుంది. అందులోనూ ఎదురెదురుగా కూర్చోని ఒకరికి మరొకరు గొప్పలు..తిప్పలు పోతే సన్నివేశం ఇంకే రేంజ్ లో ఉంటుందా? చెప్పాలా? సరిగ్గా అలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. ఇటీవలే తెలుగులో పేరున్న ఓ నటుడు..మరో భాషలో బాగా ఫేమస్ అయిన నటి జంటగా కలిసి ఓ సినిమా చేసారు.
ఆ హీరోయిన్ ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. తొలిసారి కథ బాగా నచ్చడంతో పాటు.. ఆహీరోతో కాస్తాకూస్తోన్న ఉన్న పరిచయం కారణంగా ఆ ప్రాజెక్ట్ కమిట్ అయింది. అంతకు ముందు అదే హీరోయిన్ కోసం కొంత మంది నిర్మాతలు ప్రయత్నించిన మాట వాస్తవం. కానీ మరీ బెట్టు చేయడంతో లైట్ తీసుకున్నారు.
ఇలాంటి హీరోయిన్ తెలుగు సినిమాకి ఎట్టా? సెట్ అవుతుందని సైతం విమర్శలొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ఆ హీరోగారు ఆమెను బ్రతిమలాడి మరీ తీసుకొచ్చారుట. ఇటీవలే ఆ సినిమా కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సోసోగా రాణించింది. ఆ సంగతి పక్కనబెడితే...ఆ సినిమా రిలీజ్ కి ముందు ప్రచారంలో భాగంగా ఆ ఇద్దరు చేసిన భజన ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే అందుకు కారణం లేకపోలేదు. ఇద్దరు ఒకరు గురించి మరొకరు భజన చేసుకోవడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అదీ సినిమా గురించి అయితే పర్వాలేదు. అక్కడ సినిమా టాపిక్ డీవీయేట్ అవ్వడం గమనిస్తే ఇద్దరికి సంబంధించిన వ్యక్తిగత ప్రచారం స్టంట్ లా అనిపించిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఓసారి ఆ భజనలోకి వెళ్దాం. ఎక్స్ అనే వ్యక్తి ఇలా అంటారు. ''ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లోకెల్లా ఏది నీకు బాగా ఇష్టం అంటే? అన్ని అని వై అనే వ్యక్తి చెబుతారు. అందులో కొన్ని సినిమాల గురించి చర్చించి వాటిలో హైలైట్స్ చర్చిస్తారు. ఇదే ప్రశ్న మళ్లీ రివర్స్ అవుతుంది. వై నుంచి రిపీటెడ్ అన్సర్ వస్తుంది. దాదాపు గంటపాటు సాగిన ఆ చర్చలో కొంతసేపు వ్యక్తిగత దుకాణు కనిపిస్తుంది.
సినిమా గురించి మహా అయితే ఓ పది నిమిషాలు చర్చించి ఉంటారేమో. మధ్యలో వ్యక్తిగత ఇష్టాలు...ఇంట్లో విషయాలు చర్చకొస్తుంటాయి అదనంగా. అయితే ఇద్దరి మధ్య మంచి స్నేహం అయితే కనిపిస్తుంది. ఆ కారణంగానే ప్రేక్షకుల్ని అలా ఎంటర్ టైన్ చేసారు.