తెలుగు.. తమిళ ప్రేక్షకులు హీరోగా సుపరిచితుడు అయిన సిద్దార్థ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సామాజిక సమస్యలపై ట్రెండ్డింగ్ విషయాలపై తనదైన వాయిస్ ను వినిపిస్తూనే ఉంటాడు. కరోనా విపత్తు సమయంలో సిద్దార్థ పలు సందర్బాల్లో తన వాయిస్ ను వినిపించి జనాలను చైతన్యపర్చేందుకు తనవంతు ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే. ప్రభుత్వాలు వ్యవస్థలపై సిద్దార్థ్ చేసే విమర్శలు జనాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి సిద్దార్థ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఆయన ట్విట్టర్ లో... మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండటంకు వారి కారణాలు వారికి ఉన్నాయి. ఈ హర్రర్ షో ను చూస్తూ ఉండటం వెనుక వారి కారణం వారికి ఉన్నాయి. వారు ప్రశ్నించకుంటే మీకు ఏమైంది. ప్రభుత్వం ను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అంటూ సామాన్య జనాలకు సూచించాడు. ప్రభుత్వాన్ని భద్రత మరియు భరోసా విషయమై ప్రశ్నించండి లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుంది అంటూ సిద్దార్థ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
కోట్లాది మంది ఫాలోవర్స్ ను సోషల్ మీడియాలో కలిగి ఉన్న వారు ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఈ హర్రర్ షో ను చూస్తున్నారు అనేది సిద్దార్థ్ అభిప్రాయం. వారు స్పందించక పోవడానికి కారణం వారికి ప్రభుత్వంతో ఉన్న పని అవసరం అయ్యి కూడా ఉండవచ్చు అనేది అభిప్రాయం. మొత్తానికి స్టార్స్ ను మరియు సెలబ్రెటీలను సున్నితంగా విమర్శించిన సిద్దార్థ్ ట్వీట్ నెట్టింట్ వైరల్ గా మారింది.