టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "స్పైడర్" రిలీజ్ అయ్యేవరకు సినిమా గురించి గాసిప్స్ ఆగేలా లేవు. చిత్రం మొదలైనప్పటి నుండి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. అనేక రకాలుగా అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ తో అయితే మురగదాస్ చాలా థ్రిల్ చేశాడు. అయితే అందులో అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.
ఏ మాత్రం మెయిన్ పాయింట్స్ ను ట్రైలర్ లో లేకుండా చూసుకున్నాడట. ముఖ్యంగా సినిమా లో హై లెవెల్ లో ఉండే విజువల్ ఎఫెక్ట్ ఎపిసోడ్స్ ని ఏ మాత్రం ట్రైలర్ లో పెట్టకూడదని దర్శకుడు చెప్పాడట. కేవలం ఆ గ్రాఫిక్స్ ను పెద్ద స్క్రీన్స్ పైన చుస్తేనే చాలా థ్రిల్ గా ఉంటుందని చెప్పడంతో చిత్ర యూనిట్ ఆ రెండు స్పెషల్ ఎపిసోడ్స్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ ని ఏ మాత్రం టచ్ చేయలేదని తెలుస్తోంది.
మహేష్ మొదటి సారి ఈ ప్రయోగాత్మకైనా సినిమాతో వస్తుండడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు టెక్నాలజీతో కనుగొని దాన్ని అంతమొందించే ఐబి అధికారిగా మహేష్ కనిపించబోతున్నాడు. ఎన్వీ ప్రసాద్ - ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది.