హాలీవుడ్ యాక్షన్ బాహుబలి ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ పేరు వింటనే నిలువెత్తు రూపం..కండలు తిరిగిన దేహం కళ్ల ముందు ఆడుతుంటుంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కళ్ల ముందు ప్రత్యమవుతాయి. ఇక నటుడిగా ప్రపంచాన్నే గెలిచిన స్టార్ అతను.1980-90 కాలాల్లో ఆర్నాల్డ్ సినిమా రిలీజ్ అవుతుందంటే? బాక్సా ఫీస్ వద్ద పండగ వాతావరణమే.
అతని సినిమా వసూళ్ల దెబ్బకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కి బీటలు వారాల్సిందే. టెర్మినేటర్ సిరీస్ చిత్రాతో పాటు..కమెండో..రెడ్ హీట్..టోటల్ రీకాల్..ప్రిడేటర్ ఇలా ఎన్నో చిత్రాలు గుర్తొస్తాయి. అభిమానుల గుండెల్లో చిర్థాయిగా నిలిచిపోయాడంటే దానికి కారణం ఆ యా చిత్రాల్లో ఆర్నాల్డ్ అద్భుత ప్రదర్శన మాత్రమే కారణం. అంతటి లెజెండ్ 75 ఏళ్ల ప్రయాణం గురించి ఓసారి చూస్తే?..
ఆర్నాల్డ్ సినిమాల్లోకి రాకముందే బాడీబిల్డర్ గా ఎంతో గుర్తింపు దక్కించుకున్నారు. చిన్న వయసు నుంచే ఆర్నాల్డ్ ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపించేవారు. తనలో అదే ఆసక్తి శరీరాన్ని ఎంతో అందంగా మలుచుకోవడానికి కీలకంగా మారింది. 20 ఏళ్ల వయసు కే మిస్టర్ యూనివర్స్ గా నిలిచారు. అటుపై నటుడిగా ఎంతో ఎదిగారు. వేల..కోట్ల రూపాయల అధిపతి అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచారు. అయితే అతని బాల్యంలో ఎన్నో చేదు విషయాలు ఉన్నాయి. నటుడు కాక ముందు...ప్రపంచాన్ని షాశించక ముందు ఆర్నాల్డ్ ఓ సాధారణ వ్యక్తి. ఓ ఇటికెల కంపెనీలో పనిచేసాడు అంటే నమ్ముతారా? కానీ నమ్మాల్సిన నిజమిది . ఇటుకలతో గొడలు కట్టే పనిలో తన మిత్రుడు ప్రాక్ తో కలిసి ఆర్నాల్డ్ పనిచేసారు.
ఆ తర్వాత సొంతంగా బ్రిక్ లేయర్ కంపెనీనే ప్రారంభించారు. ఆ రంగంలో కొంత డబ్బు కూడబెట్టుకున్నారు. అక్కడ నుంచి ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ వైపు టర్న్ తీసుకున్నారు. అక్కడ వచ్చిన గుర్తింపు తో బుల్లి తెరకు పరిచయమయ్యారు. అటుపై వెండి తెరకు ప్రమోట్ అయ్యారు. `కానన్ ది బార్బేరియన్` సినిమా విజయంతో ఆర్నాల్డ్ వెనక్కి తిరిగి చూసింది లేదు. 75 ఏళ్ల కెరీర్ ఈ యాక్షన్ బాహుబలి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికి నటిస్తున్నారు. వయసు మీద పడినా? అదేం అడ్డంకి కాదంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం `కుంగ్ ప్యూరీ-2` లో నటిస్తున్నారు. హాలీవుడ్ లో పలు టీవీ షోలకు పనిచేసారు.