ఈ రోజుల్లో సినీతారలు శృంగారం గురించి బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు. మన దేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ బాగా కనిపిస్తోంది. హిందీ సినిమా పరిస్థితే ఇలా ఉంటే ఇక హాలీవుడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించండి. ఈ మధ్య పలువరు హాలీవుడ్ తారలు ఏకంగా అడల్ట్ టాయ్స్ ఇండస్ట్రీలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అడల్ట్ టాయ్స్ అమ్మే కంపెనీలను స్థాపించారు పలువురు హాలీవుడ్ తారలు. ప్రముఖ హాలీవుడ్ నటి, గాయని, టీవీ పర్సనాలిటీ కాండీ బుర్రూస్ ఇదే బిజినెస్ చేస్తోంది. ఈ భామ 'బెడ్ రూమ్ కాండీ' పేరుతో అడల్ట్ టాయ్స్ ను తయారు చేసే కంపెనీని నిర్వహిస్తోంది.
అంతేకాదు తన కంపెనీలో తయారయ్యే ఉత్పత్తులను తాను స్వయంగా తన భర్తతో టెస్ట్ చేసిన తరువాతే అమ్ముతామంటూ బోల్డ్ స్టేట్‌మెంట్స్ చేస్తోంది. ఇంకా పలు అమెరికన్ టీవీ షోలలో సందడి చేసిన బ్యూటీ ఫరా అబ్రహం కూడా అదే బిజినెస్ చేస్తోందట. 'ది టీన్ మామ్' అనే సంస్థతో కలిసి బిజినెస్ చేస్తున్న ఈ భామ టాయ్స్ తయారు చేసేందుకు ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ తరహాలో మౌల్డ్ లు రూపొందించిందట. అతి తక్కుద ధరకే ఈ టాయ్స్‌ను అందుబాటులోకి తెచ్చిందని సమాచారం.
వీరేగాక మరో హాలీవుడ్ నటి కొకో ఆస్టిన్ కూడా ఇదే బిజినెస్ చేస్తుందట. 'కొకొ లిసియస్' పేరుతో ఆన్ లైన్ ద్వారా వైబ్రేటర్స్, మసాజర్స్, ఆయిల్స్‌ను అమ్ముతోంది. ఇక 'లవ్ అండ్ హిప్ హాప్స్' ఫేమ్ జోస్ లైన్ హెర్నాండెజ్ రియాలిటీ టీవీ స్టార్ గా పాపులర్ అయింది. ఈ బ్యూటీ సైడ్ బిజినెస్ గా అడల్ట్ టాయ్స్ తో పాటు వెయిట్ లాస్ ప్రోడక్టు లను అందుబాటు లోకి తీసు కొస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మక తప్పదు మరి.. హీరోయిన్స్ బొమ్మల్లా ఉంటారని అంటుంటారు.. కానీ వాళ్లే టాయ్స్ అమ్మితే.. అందులోకి అవి అడల్ట్ టాయ్స్ అయితే.. అబ్బో బ్యూటీ విత్ బిజినెస్ మైండ్స్.. అంటే వీళ్ళే కాబోలు!