షమ సికందర్ తెలుసా.. ఈ భామ హిందీ సీరియల్స్ లో చాలా పాపులర్. ముప్పై ఏడేళ్ళ ఈ భామ తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికే దాదాపు రెండు దశాబ్దాలు. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం 'ఏ మేరీ లైఫ్' అనే సీరియల్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ భామ కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. అమీర్ ఖాన్ 'మన్' లోనూ.. ఫర్దీన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ప్రేమ్ అగన్' అనే చిత్రంలోనూ నటించింది. బాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో సీరియల్స్ లో సెటిల్ అయిపోయింది.
అలా అని సీరియల్స్ మాత్రమే చేసుకుంటూ గుట్టుగా ఉంటుందని అనుకుంటే మీరు.. పప్పులో కాలేసినట్టే. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేయడంలో ఈ భామ దిట్ట. ఒకోసారి సెమీ న్యూడ్ ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "ఆమె నయనాల వెనక కొన్ని దెయ్యాలు ఉన్నాయి. అవి అగ్గిపుల్లలతో బాధ్యత లేకుండా ఆడుతూ ఉంటాయి. నేను అంత అందంగా ఉండే నిప్పురవ్వలను నేనెక్కడా చూడలేదు." ఈ పిచ్చి వేదాంతం ఒక్క ముక్క సరిగ్గా అర్థం అయితే కాస్ట్లీ స్కెచర్ షూ తో కొట్టినంత ఒట్టు!
అయినా మన పిచ్చి కానీ ఆమె మానసిక తత్వ వేదాంతం అర్థం అయితే ఎంత కాకపోతే ఎంత? ఆమె శారీరక తత్త్వం మనకు అర్థం కావాలి అంతే. పచ్చటి కొండ కోనల మధ్య ఒక రిసార్టు. అక్కడ ఒక దివాన్ లాంటి బెడ్ పై కూర్చుంది షమ. ఒంపుసొంపులను వీలైనంతగా కవర్ చేసినప్పటికీ.. ఇంకా నావల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేసిన వైట్ కలర్ టాప్.. దానికి మ్యాచింగ్ గా ఒక మైక్రో డెనిమ్ నిక్కర్ వేసుకుంది. లెఫ్ట్ సైడ్ పచ్చని ప్రకృతి.. పైనేమో తెల్లటి పరదాలాంటి ఒక వస్త్రం.. ఫోటోనే డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడూ బీచిలు ఇసుకలు.. కొబ్బరి.. టెంకలేనా? ఇదో డిఫరెంట్ లొకేషన్.. ఇదో డిఫరెంట్ పోజు. అందుకే చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు సెన్సువల్ అన్నారు. మరొకరు పరదాలో మోడరన్ సుందరి అన్నారు. మరొకరు రొమాంటిక్ పోజు అన్నారు.