కోలీవుడ్ స్టార్ మేకర్ శంకర్ గురించి..ఆయన తెరకెక్కించిన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశం గర్వించదగ్గ ఏకైక దర్శకుడిగా ఖ్యాతికెక్కారంటే కేవలం ఆయన క్రియేటివిటీ..సినిమాలతోనే ఆ స్థాయిని అందుకున్నారు. శంకర్ అంటే ? ఇప్పటికీ ఎప్పటికీ ఓ బ్రాండ్. కొన్ని పరాజయాలు వెక్కిరించినా శంకర్ అసామాన్య క్రియేటివిటీ ముందు ఆ వెక్కిరింపులు దిగ దుడుపులు వంటివే.
భారతీయ సినిమాకి పాన్ వరల్డ్ లో గుర్తింపు దక్కిందంటే కారణంగా శంకర్ వల్లే సాధ్యమైంది. శంకర్ తర్వాతే ఎవరైనా అన్నది సుస్పష్టం. అంతటి దర్శక దిగ్గజం ఒకానొక సందర్భంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. సినిమాల్లో సంపాందించింది..ఇక్కడే పెట్టాలి అన్న నానుడిని వంటపట్టించుకున్న శంకర్ కొన్ని నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మాణంలో భాగమయ్యారు.
అలాగే కొన్ని రకాల వ్యాపారాలు చేసారు. ఇలా ఈ రెండు వ్యాపారాలు శంకర్ ని కొన్నేళ్ల క్రితం ఆర్ధికంగా కొంత ఒత్తిడికి గురిచేసాయి. ఈ క్రమంలో అప్పులు చేసారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మని వాస్తవం. కోట్ల రూపాయలు పారితోషికం సహా సినిమా హిట్ అయితే అందులో షేర్ తీసుకునే శంకర్ కి అప్పులు లెలా? అని సింపుల్ గా అనేయోచ్చు.
కానీ బిహైండ్ ఎన్నెన్నో కథలు..వ్యధలు ఉంటాయి. అలా శంకర్ కూడా కెరీర్ లోఓ దశలో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కున్నవారే. ఆ సమయంలో కొంత మంది ఇండస్ర్టీ స్నేహితులు..బయట వ్యక్తులు సహాయం చేసిన వారున్నారు. కానీ పహాయం చేసిన చేతులు ఏనాడు ఆ చేయి నాదే? అని ముందుకొస్తే ఆ సహాయానికి అర్ధమేముంటుంది? అందుకే ఆ సహాయం చేసిన చేతిని నేడు శంకర్ గర్వంగా ఎత్తి చూపారు.
శంకర్ కష్టాల్లో ఉన్నప్పుడు లింగుస్వామి తనకి అండగా నిలబడ్డారని ఓ వేడుకలో నేరుగా శంకర్ రివీల్ చేసారు. అలాంటి మంచి స్నేహితుడు సినిమా కోసం తానెంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ''వారియర్ మంచి టైటిల్. ట్రైలర్ చూస్తున్నప్పుడు రామ్ లో పైర్ కనిపించింది. సినిమా పెద్ద హిట్ అవుతుందని'' ఆకాంక్షించారు.
శంకర్ నోట ఇలాంటి మాటలు చాలా రేర్. అసలు ఆయన మరో సినిమా వేడుకకి అతిధిగా రావడమే కష్టమైన పని. అలాంటిది నేరుగా ఆయనే రామ్ ని..లింగు స్వామిని మెచ్చారంటే వారియర్ లో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందని తెలుస్తోంది. లింగుస్వామి వ్యక్తిత్వం..దాతృ హృదయం గురించి ఇదే వేదికగా రామ్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.