గత సంవత్సర కాలంగా అసలు కుర్ర హీరో అఖిల్ అక్కినేని కొత్త సినిమా ఏంటనేది క్లారిటీగా ఎవ్వరికీ తెలియట్లేదు. మధ్యలో సడన్ గా పెళ్ళి న్యూస్ రావడంతో టాపిక్ మారిపోయింది కాని.. ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిందనే న్యూస్ తరువాత మరోసారి ఈ సినిమా టాపిక్కే మెయిన్ లైన్లోకి వచ్చేసింది. విక్రమ్ దర్శకత్వంలో మనోడు ''జున్ను'' సినిమా చేస్తున్నాడంటూ రూమర్లు మనకు వెన్న తినిపిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి జున్ను సినిమా చేస్తున్నాడో లేదో తెలియదు కాని.. విక్రమ్ తో మాత్రం సినిమా చేసేస్తున్నాడు అఖిల్. అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఏకంగా 10 కోట్లు కేటాయించారనే న్యూస్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంకా తన యాక్టింగ్ అండ్ హీరోయిక్ పొటెన్షియల్ అనేది ప్రూవ్ చేసుకోని కుర్రాడిపై అంతేలేసి ఇన్వెస్టుమెంటు ఎందుకు పెడుతున్నారనేదే అర్దంకాని విషయం. ఆల్రెడీ అఖిల్ విషయంలో దెబ్బ తిన్న అఖిల్.. చక్కగా ఇప్పుడు మొత్తంగా 10 కోట్ల బడ్జెట్ లో ఒక సినిమా చేస్తే బాగుంటుందనేది సినిమా విశ్లేషకుల అభిప్రాయం.
లేదులే ఓ రేంజు సినిమా తీస్తాం అంటూ అఖిల్ నెత్తిమీద కోట్ల రూపాయల భారం పెడితే మాత్రం.. కంటెంట్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉండాలి. అప్పుడే సినిమాకు హైప్ తో పాటు డబ్బులు కూడా వస్తాయి. చూద్దాం మరి నాగార్జున వీరందరినీ ఎలా నడిపిస్తాడో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/