రణబీర్ ఆలియాకి హ్యాండిచ్చేస్తాడేమో!
సోషల్ మీడియా వేదికగా అంతగా పరిచయం లేని అందగత్తెలు కూడా అందరికీ పరిచయం అయిపోతున్నారు. ఇలా ఇన్ స్టా, ట్విట్టర్ లోకి ఫోటోలు రాగానే అలా జోరుగా వైరల్ అయిపోతున్నాయి. భామల్లో మ్యాటరెంతో ఇంచి ఇంచి మీటర్లలో కొలిచి కుర్రాళ్లే లెక్క తేల్చేస్తున్నారు. మార్కులు వేసి, ర్యాంకులు ఇచ్చి ఫ్యాషన్ జడ్జీలుగా అవతరిస్తున్నారు. ఆ కోవలోనే ఇదిగో ఈ కొత్తమ్మాయ్ కూడా అంతే జోరుగా వైరల్ అయిపోయింది. పేరు సౌందర్య శర్మ. హిందీ సినీపరిశ్రమకు సుపరిచితం. వృత్తి రీత్యా డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మడు మెడిసిన్ చదివి ఇలా గ్లామర్ వరల్డ్ లో అడుగుపెట్టింది. తొలుత మోడలింగ్ లోనూ రాణించి నటిగా ఎదగాలనుకుంటోంది.
ప్రస్తుతం బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ బిగ్ స్టార్ గా ఎదిగేయాలని కలలు కంటోంది. ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో రెగ్యులర్ గా ఈ దిల్లీ భామ చేస్తున్న సందడిపైనా అంతే ఇదిగా ఆసక్తిగా చర్చ సాగుతోంది. వైరల్ భయానీ బాగానే క్యాచ్ చేస్తున్నారు. లేటెస్టుగా ఈ అమ్మడు ఇచ్చిన ఓ ఫోజుని కెమెరా కంట్లో బంధించిన వైరల్ భయానీ ఇదిగో ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. సౌందర్య అందచందాలకు బోయ్స్ అంతే ఫిదా అయిపోతున్నారు.
అసలే టైట్ ఫిట్ లో కనిపించింది. బ్లాక్ & వైట్ కాంబినేషన్ డ్రెస్ లో మతిచెడగొట్టింది. ఇలా అయితే ఆలియాకి హ్యాండిచ్చి రణబీర్ నీ వెంట పడడం ఖాయం! అంటూ ఇన్ స్టాలో కామెంట్లు పడిపోతున్నాయ్. ఈవిడేమైనా మీ చుట్టమా? మరీ అంతగా ప్రమోట్ చేస్తున్నారు? అంటూ వైరల్ భయానీకి చిక్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓవరాల్ గా కొత్తందం గ్రాండ్ సక్సెస్. జెట్ స్పీడ్ తో సోషల్ మీడియాలో ఈ వయ్యారి భామ వైరల్ అయిపోతోంది. భయానీ ఖాతాలోకి ప్రమోషన్ పారితోషికం పడిపోతోందన్నమాట!!