టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కుదురుకునేందుకు చాలామందే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయి మరీ ట్రయల్స్ చేస్తుంటే.. మరికొందరు అరాకొరా ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకుంటారు.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఉండి అక్కడ సెటిల్ అయిపోయే ప్రయత్నాలు చేస్తున్న వారిలో.. ఇలియానా - తాప్సీ పన్నులను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ వెళ్లింది ఇల్లీ బేబీ. సౌత్ లో సరైన అవకాశాలు చిక్కకపోయిన నార్త్ లో మంచి సక్సెస్ సాధించిన భామ తాప్సీ పన్ను. ప్రస్తుతం వీరిద్దరి కెరీర్ పర్లేదనిపించే స్థాయిలోనే ఉండగా.. రీసెంట్ గా వీరిద్దరూ ఎక్స్ పోజింగ్ లో తెగ పోటీ పడిపోయారు. స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2017 కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఇలియానా.. తాప్సీ పన్ను. అయితే.. వీరిద్దరూ ఈ ఈవెంట్ లో ఫ్రంట్ ఓపెన్ డ్రెసింగ్ వేసుకోవడం ఆశ్చర్యకరం.
గోల్డ్ కలర్ డ్రెస్ ను ధరించిన ఇలియానా.. డీప్ కట్ డ్రెస్ తో సందడి చేసింది. తానేం తక్కువ అనిపించే రేంజ్ లో అంతకు ఒకింత ఎక్కువగానే నేవీ బ్లూ డ్రెస్ ని ఫ్రంట్ ఓపెన్ డిజైన్ తో వేసుకొచ్చింది తాప్సీ పన్ను. ఒకే ఈవెంట్ లో దక్షిణాది నుంచి నార్త్ వెళ్లిన ఇద్దరు భామలు.. ఈ స్థాయిలో అందాలను ఆరబోయడం మెరుపులు మెరిపించడం హైలైట్ గా నిలిచింది.