అన్ని అనుకున్నట్లు జరిగితే # ఆర్ సీ 16వ చిత్రానికి 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాల్సి ఉండేది. కానీ అనూహ్యంగా గౌతమ్ ప్రాజెక్ట్ ని చరణ్ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముందు ఒకే చెప్పి...ఆ తర్వాత నో చెప్పడం చరణ కి కొత్తే కాదు. గతంలో కొరటాల శివతో సినిమాని ఏకంగా లాంచ్ చేసి మరీ పక్కనబెట్టేసారు.
ఆ సంఘటనతో పొల్చితే అంత వరకూ వెళ్లకుండా ఈసారి చరణ్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. అందుకు గల కారణాలు ఏంటి? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. ఇదంతా గతం. అయితే ఇప్పుడిదే కథ కోలీవుడ్ స్టార్స్ సూర్య-కార్తీ కాపౌండ్ కి చేరినట్లు గుస గుస వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఇటీవలే కార్తిని కలిసి నేరేషన్ ఇచ్చారుట.
స్ర్కిప్ట్ నచ్చడంతో కొన్ని రకాల మార్పులు కూడా సూచించారుట. అలాగే సూర్యికి కూడా ఓ సారి నేరేషన ఇవ్వమని అడిగారుట. దానికి అతను ఛేంజెస్ తర్వాత ఇస్తాను అని బధులిచినట్లు లీకులందుతున్నాయి. అయితే ఈ విషయంలో కార్తీ-సూర్యల్ని కలుసుకునే వెసులు బాటు కల్పించింది మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అని అంటున్నారు.
ఆయన అప్పాయింట్ మెంట్ ఇప్పించడంతోనే గౌతమ్ కార్తిని కలిసినట్లు వినిపిస్తుంది. అరవింద్ తో తనకున్నసాన్నిహిత్యంతోనే ఆయన ఈ రకమైన సహాయం చేసినట్లు సమాచారం. హిందీ 'జెర్సీ' రీమేక్ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ నే హిందీలోనూ డైరెక్ట్ చేసారు.
అలాగే చరణ్ కి 16వ సినిమా స్ర్కిప్ట్ నేరేషన్ ఇచ్చింది కూడా అరవింద్ సహకారంతోనే అంటారు. చరణ్ అప్పుడు లాక్ చేయడం.. చేద్దామని ప్రామిస్ చేయడం వెనుక అరవింద్ కూడా ఆ రకంగా భాగమైనట్లు గా అప్పట్లో వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగిపోయిన నేపథ్యంలో గౌతమ్ కి అరవింద్ ఈ రకమైన సహాయం చేసినట్లు తెలుస్తోంది.
మరి ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. కానీ కొత్త వారిని..,ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో అరవింద్ ముందుంటారు. దర్శకులతో పాటు..జీఏ-2 బ్యానర్లో కొత్త వాళ్లకి అవకాశాలు కల్పిస్తున్నారంటే అంతా అరవింద్ సాబ్ చలవే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.