హీరోయిన్స్ ఎఫైర్స్ పై నిత్యం ఆన్ లైన్ లో రకరకాల వార్తలొస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని అవాస్తవాలున్నా మరికొన్ని నిజాలు కూడా ఉంటాయి! అయితే వాటన్నింటినీ ఒకేగాటిన కట్టేసి.. అవన్నీ గాసిప్స్ అని సదరు తారలు ఖండిస్తుంటారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పలు "హాట్"న్యూస్ తో వార్తల్లో నిలిచిన కిమ్ శర్మపై తాజాగా ఒక వెబ్ సైట్ అక్రమసంబంధ కథనం ప్రచురించింది.
స్పాట్ బాయ్ అనే వెబ్ సైట్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మ తన భర్తతో కలిసి ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే వార్తలు ప్రచురించింది. తెలుగులో "ఖడ్గం" సినిమాలో "ముసుగు వెయ్యొద్దు మనసు మీదా..." పాటలో ఆడిపాడిన కిమ్ శర్మ బాలీవుడ్‌లో "మొహబ్బతేన్"లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. ఆ సమయంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో సహజీవనం చేసిందనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో యూవీకి హ్యాండ్ ఇచ్చిన కిమ్... కెన్యాకి చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానిని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది! అయితే తాజాగా అలీ పుంజాకి కూడా హ్యాండ్ ఇచ్చిందనే వార్త స్పాట్ బాయ్ వెబ్ సైట్ కథనం.
ప్రస్తుతం ఆమె భర్త అలీ పుంజా నుంచి ఇంకా అధికారికంగా విడిపోక ముందే అతడికి హ్యాండిచ్చి, కెన్యా నుంచి ఇక్కడికి వచ్చి అర్జున్ ఖన్నాతో ఉంటోందని, ఈమధ్య పబ్లిక్ ఫంక్షన్స్ లో అతడితో అత్యంత చనువుగా వ్యవహరిస్తుందని ఆ వెబ్ సైట్ పేర్కొంది. ఈ విషయంలో తన గురించి ప్రపంచం ఏమనుకున్నా ఫర్వాలేదన్నట్టు కిమ్ శర్మ ప్రవర్తిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నా.. ఆమె మాత్రం అవేమీ పట్టనట్లే ఉండిపోవడం గమనార్హం!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/