తెలుగమ్మాయి ఈషా రెబ్బా వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఈషా నేటి ఉదయాన్నే షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఈషా నో మేకప్ లుక్ ఇది. తెల్లని అల్లిక గౌను ధరించి ఇంటి వద్దనే క్వారంటైన్ డేస్ ని ఆస్వాధిస్తోంది.
హ్యాపీ అండ్ సేఫ్ వీకెండ్ అంటూ తాను ఇంట్లోనే ఉన్న విషయాన్ని ఈషా వెల్లడించింది. ఈ ఫోటోలో ఇషా ఎంతో నేచురల్ గా కనిపిస్తోంది. చక్కనమ్మకు మేకప్ అవసరం లేనే లేదు .. సహజ అందం బావుంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వరంగల్ అమ్మాయి సహజ సౌందర్యంపై సోషల్ మీడియా ఫ్యాన్స్ లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈషా తొలి అడుగులు వేస్తోంది. నెట్ ఫ్లిక్స్ పిట్టకథలు సిరీస్ లోనూ ఈషా నటించింది.