హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ మూవీ 'విక్రమ్ వేద'. పుష్కర్ -గాయత్రి తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ కోసం యావత్ బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎవురుచూస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ ని హృతిక్ అయినా ఒడ్డునపడేస్తాడనే ఆసక్తితో యావత్ బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి తొలి సారి కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ వేద'. ఇదే పేరుతో హృతిక్, సైఫ్ అలీఖాన్ లతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకుంటున్న ఈ ప్రాజెక్ట్ టీజర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. 'ఆప్ కుఏక్ కహానీ సునావు సర్' అంటూ సాగిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేయడంతో సక్సెస్ అయింది.
ఒరిజినల్ వెర్షన్ లో మాధవన్ పోషించిన పాత్రని సైఫ్ అలీఖాన్, విజయ్ సేతుపతి పోషించిన పాత్రని హృతిక్ రోషన్ పోషించారు. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ కు ప్రధాన కారణంగా మారింది. రీమేక్ సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా మాతృకతో కంపేర్ చేస్తారు. మాతృకలో నటించిన కీలక క్యారెక్టర్ ని మ్యాచ్ చేశారా? .. లేక మమా అనిపించారని అంతా ఆరా తీస్తుంటారు. 'విక్రమ్ వేద' బాలీవుడ్ రీమేక్ విషయంలోనూ ఇదే కంపారిజన్ మొదలైంది.
మాతృకలో విజయ్ సేతుపతి వేదగా నటించి విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు. అలాంటి పాత్రని హృతిక్ మ్యాచ్ చేయడం కష్టం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అయితే హృతిక్ రోషన్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అస్సలు అంగీకరించడం లేదు. ఎంత కంపేర్ చేసినా ఏ హీరనోక వుంటే మార్కు ఆ హీరోకు వుంటుందని, హృతిక్ రోషన్ వేద పాత్రలో మెస్మరైజ్ చేయడం ఖాయమని బలంగా వాదిస్తున్నారు.
ఇప్పటికే బాయ్ కాట్ బాలీవుడ్ నెటిగివిటీకి తోడు ఈ కంపారిజన్ ట్రెండ్ అవుతుండటంతో అది సినిమా క్రేజ్ ని కిల్ చేసే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు వాపోతున్నాయట. వేద పాత్రలో తనదైన మార్కు నటనతో హృతిక్ రోషన్ మెస్మరైజ్ చేయబోతున్నాడని టీజర్ తో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ వారు పెద్దగా ప్రభావాన్ని చూపించకపోవచ్చనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. Abuse వద్దు.