ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా వారికి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. కొందరైతే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్నారు. అయితే రొమాంటిక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ కేతిక శర్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ బ్యూటీ మోడల్ గా సోషల్ మీడియా ప్రపంచంలో మంచి గుర్తింపు అందుకుంది.
ఒక విధంగా ఇంటర్నెట్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ లెవెల్లో అయితే ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి ఫోటోలో కూడా తన గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాల్లో కనిపించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు.
ఇక తర్వాత నాగశౌర్యతో చేసిన లక్ష్య సినిమా కూడా దెబ్బకొట్టింది. ఇక ఇటీవల మెగా హీరోతో అంగరంగ వైభవంగా అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా కేతికా శర్మ తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గ్లామరస్ ఫొటోస్ తో నేటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంది. రీసెంట్ గా ఆమె బెడ్ పై నడుమందాలను కాస్త హైలెట్ చేస్తూ కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.
గతంలో ఇంతకంటే హై రేంజ్ లోనే ఈ బ్యూటీ తన గ్లామర్ తో షాక్ ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆమె నేచురల్ లుక్స్ తోనే ఎంతగానో కవ్విస్తోంది. చూస్తే అందమైన గ్లామరస్ లడ్డూలాంటి అమ్మాయిల కనిపిస్తుంది అని నెటిజన్లు అయితే చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి బ్యూటీకి మంచి సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా స్టార్ హీరోయిన్ గా వెలిగే ఛాన్స్ ఉంటుంది. మరి అలాంటి ఆఫర్స్ కేతిక ఎప్పుడు దక్కించుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.