తమిళ హీరో కార్తి తెలుగు లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలో దక్కిన పాపులారిటీని కాపాడుకోవడంలో కార్తి విఫలం అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. తమిళ్ లో ఈయన చేసిన సినిమాలు అంతో ఇంతో సక్సెస్ అవుతున్నాయి కానీ తెలుగులో మాత్రం ఈయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.
కార్తి ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ కూడా నిరాశ పర్చాయనే చెప్పాలి. తాజాగా వచ్చిన సర్దార్ సినిమా విషయంలో కూడా కార్తి తెలుగు ప్రేక్షకులను నిరాశ పర్చాడనే చెప్పాలి. ఈ సినిమా తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ను లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తోంది.
కొందరు కార్తిని అభిమానించే వారు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం సర్దార్ సరి చేసుకుని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండున్నర గంటలకు లోపు ఉంటున్నాయి. సర్దార్ ను కూడా అలాగే తీసుకు రావాల్సిందని అంటున్నారు.
కాస్త తక్కువగా మూడు గంటల పాటు కార్తి సర్దార్ సినిమా సాగింది. ఇప్పుడు అదే కొందరు ప్రేక్షకులకు సినిమా నచ్చక పోవడంకు కారణం అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమిళ వర్షన్ విషయం పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో క్రిస్పీ సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు.
కనుక సర్దార్ సినిమా కూడా రెండున్నర గంటలకు తక్కువగా ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో అంటున్నారు. కంటెంట్ విషయంలో.. కార్తి నటన మరియు సన్నివేశాల విషయంలో పాజిటివ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా మాత్రం సినిమా పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు అంటే నిడివి కారణం అనేది చాలా మంది చెబుతున్న విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.