రణ్ వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని చాలామంది వ్యతిరేకించగా కొందరు మద్ధతుగా నిలుస్తున్నారు. రణవీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ లో అతని బేర్ బాడీ ఫోటోలు అశ్లీలంగా ఉన్నాయని మహిళల మనోభావాలను దెబ్బతీశాయని వారిని అవమానించారని ఒక జంట ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు రణ్ వీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. కానీ సుమోనా చక్రవర్తి- విద్యాబాలన్ రణవీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ కు అండగా నిలవగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డోపెల్ గేంజర్ (డూప్ లా కనిపించే) అమండా సెర్నీ అతడికి మద్దతుగా బహిరంగంగా నగ్నంగా పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన వీడియోని అమండా షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక బహిరంగ ప్రదేశంలో అమండా తన ఒంటిపై బట్టలు విప్పేసి పరుగెత్తింది. ఒక కిరాణా దుకాణంలో వెర్రిదానిలా నగ్నంగా వాక్ చేస్తూ కనిపించింది. వీడియోలో క్యాషియర్ ముందు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కూడా ఆమె క్యాష్ కౌంటర్ వద్ద నగ్నంగా కనిపించింది. ``రణ్ వీర్ కి న్యాయం చేయాలా?`` అని అమండా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
నటి- మోడల్ - ఇన్ ఫ్లుయెన్సర్ అయిన అమండా సెర్నీ బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను పోలి ఉండడంతో అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే యూట్యూబ్- ఇన్ స్టాగ్రామ్- స్నాప్ చాట్- ఫేస్ బుక్ - ట్విట్టర్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో అమండా సెలబ్రిటీగా మారడానికి ముందు ప్లేబాయ్ మోడల్ అన్న సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అమండా ప్లేబోయ్ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగైనా లేకుండా ఫోటోషూట్ లో పాల్గొంది. నిజానికి తన న్యూడ్ ఫోటోల షేరింగ్ ఒక ఉచ్చు లాంటిది!! అంటూ యువతరంలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అమండా 15 సంవత్సరాల వయస్సులో మోడల్ గా కెరీర్ ని ప్రారంభించింది. అభిరుచితో ఈ వృత్తిలో ప్రవేశించింది. అయితే తర్వాత మిస్ అక్టోబర్ 2008గా కనిపించిన కెల్లీ కారింగ్ టన్ ప్లేబాయ్ కి ఫోటోలను పంపమని అమండాను ఒప్పించింది. ఆ తర్వాత అక్టోబర్ 2011 ఎడిషన్ లో ప్లేబాయ్ లో ప్లేమేట్ ఆఫ్ ది మంత్ గా ప్రదర్శితమైంది. ఆగస్ట్ 2020లో జాక్వెలిన్ .. తన లాగా ఉన్న అమండా కలిసి ఫీల్స్ గుడ్ అనే వీడియో పాడ్ కాస్ట్ చేసారు. వారి సంభాషణల్లో సెక్స్- డేటింగ్- వెల్నెస్- కల్చర్ గురించి కొనసాగింది. అమండా భారతీయ సినీపరిశ్రమలో ఆరంగేట్రం చేసేందుకు ఆసక్తిగా ఉంది. కానీ తనను పిలిచి ఆర్జీవీ లాంటి గట్స్ ఉన్న దర్శకుడికి మాత్రమే సినిమా తీసే దమ్ముంటుందేమో!