ఇప్పుడు న్యూ ఇయర్ టైమ్ అంటే చాలు.. చాలామంది పరదేశీ నటులకు మాంచి ఎంజయ్మెంటే. అదిగో శ్రీలంకన్ ఆరిజన్ బ్యూటి అయిన జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కూడా అంతే. తనకు కాస్త సమయం దొరికితే చాలు.. ఆస్ర్టేలియాలోని తన స్నేహితులతో కలసి రచ్చ చేస్తుంటుంది ఈ ఆస్ర్టేలియన్.
అదిగో ఇప్పుడు న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి.. తన స్నేహితురాళ్లతో.. మరియు డాడ్ మామ్ అండ్ బ్రదర్ తో కలసి అమ్మడు ఒక ప్రైవేట్ జెట్ పడవలో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ హ్యాపీగా పడవ ఆపేసి ఎంజాయ్ చేసుకుంటూ.. తన స్నేహితురాళ్లు ఫోటోలు దిగుతుంటే వారిని నాటీగా డిస్ర్టబ్ చేస్తోంది. పైగా అమ్మడు పింక్ రంగు బికినీలో దగదగలాడిపోవట్లేదూ.. బోటెక్కిన మత్య్స కన్యలా వగలు పోవట్లేదూ.. అబ్బో ఈ నాటీ నాటీ హాటీని చూస్తుంటే పగలే చుక్కలన్నీ కనిపించేస్తున్నాయ్ కదూ.
ఈ బికినీ సోయగం సముద్రం నుండి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటే.. మరి ఈమె బికినీ అందాలను ఆస్వాదిస్తూ మనం కూడా కొత్త సంవత్సరానికి కాస్త హాటుగా స్వాగతం చెబుదాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/