కర్ణాటకలో జరిగిన ఒక అమాయకపు గిరిజనుడి లాకప్ డెత్ స్టోరీని అంతే రియాలిటీగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో సూర్య. ఈ తమిళ హీరో చేసిన ఈప్రయత్నం సక్సెస్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆదరణ చూరగొంటోంది. అయితే ఇందులో చూపించిన కులాల కంపుపై ఒక వర్గం భగ్గుమంది.
సూర్య నటించిన ‘జైభీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. వన్నియార్ సంఘం పరువుతీసే ప్రయత్నంచేశారని..సదురు వర్గాన్నికించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు.
తాజాగా ‘సూర్య హేట్స్ వన్నియార్స్’ అనే హ్యాట్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం సెగ ఇక్కడితో ఆగలేదు. సినిమాను విడుదల చేసిన దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ను కూడా తాకింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ‘అమెజాన్ స్టాప్ హేట్’ అనే హ్యాష్ ట్యాగ్ తో అమెజాన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వన్నీయర్ వర్గీయుల నుంచి బెదిరింపులు ఎదురుకావడంతో చెన్నైలోని సూర్య ఇంటి ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు.
ఇక సూర్యను సపోర్టు చేస్తూ ఆయన అభిమానులు, సినిమా సెలబ్రెటీలు సైతం ట్వీట్స్ చేస్తున్నారు.సూర్య వాస్తవాలు చూపించారని.. అందులో రాజకీయం వెతకవద్దని హితవు పలుకుతు