రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఖరారు చేసిన సమయంలో రకరకాలుగా ప్రచారం జరిగింది. అసలు విషయం ఏంటీ అంటే రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు పేర్లు ఆర్ అక్షరం తో స్టార్ట్ అవుతాయి కనుక... ముగ్గురు కనుక మూడు ఆర్ లతో టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఆ తర్వత ఆ మూడు ఆర్ లకు వేరు వేరు భాష ల్లో వేరు వేరు అర్థాలను చెప్పినా వాటిని పట్టించుకోలేదు. ముగ్గురు స్టార్స్.. మూడు ఆర్ లు గానే జనాలు చూశారు.
సినిమా ప్రారంభం సమయంలో ఈ సినిమా మూడు ఆర్ లను పరిచయం చేశారు. ఆర్ ఆర్ ఆర్ అంటూ టైటిల్ పడకుండానే మొదటి ఆర్ స్టోరీ అని... రెండవ ఆర్ ఫైర్ గా రామ్ చరణ్ ని చూపించాడు... మూడవ ఆర్ ని వాటర్ గా ఎన్టీఆన్ ని చూపించాడు. మూడు ఆర్ లలో చివరి రెండు ఆర్ లను జక్కన్న అద్బుతంగా చూపించారు. ఇద్దరు హీరోలను సినిమా లో హైలైట్ అయ్యే విధంగా చూపించిన జక్కన్న మొదటి ఆర్ స్టోరీ మిస్ అయ్యింది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
మూడు ఆర్ లలో మొదటి ఆర్ మిస్ అయ్యింది జక్కన్న అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట భారీ ఎత్తున సినిమా ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కథ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా సన్ననైన కథని చాలా పెద్ద స్టార్స్ తో జక్కన్న చూపించాడు. ఒక చిన్న కథను విజువల్ వండర్ గా చూపించే ప్రయత్నం చేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ప్రతి పాత్రకు కూడా ప్రాముఖ్యత దక్కాలి అని ప్రేక్షకులు భావిస్తారు. కాని జక్కన్న మాత్రం హీరోలను హైలైట్ చేసి విజువల్స్ అద్బుతంగా వస్తే చాలు.. కథ సింపుల్ గా ఉన్న పర్వాలేదు అనుకుంటాడేమో..
అందుకే ఆయన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కథ విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కథ ఎలా ఉన్నా కూడా సినిమా ను విజువల్ వండర్ గా తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమాల జాబితాలో జక్కన్న సినిమాను నిలిపాడు అనడంలో సందేహం లేదు.
ఒకానొక సమయంలో ప్రేక్షకులు కథ గురించి కూడా ఆలోచించకుండా విజువల్స్ ను ఎంజాయ్ చేసేలా జక్కన్న చేశాడు. కనుక కంటెంట్ పై దృష్టి పెట్టి కథ విషయంలో ప్రేక్షకులకు ఆలోచన రాకుండా జక్కన్న చేయగలిగాడు. ఒక అద్బుతమైన స్క్రీన్ ప్లేతో కథ సాదారణంగా ఉన్నా ఆ విషయం జనాల దృష్టికి రాకుండా జక్కన్న బాగానే ప్లాన్ చేశాడు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.