హాలీవుడ్ సినిమాల్లో మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ తో పాటుగా డీసీ కామిక్ సీరీస్ లకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పాత్రలు.. వారి సినిమాలపై తన మార్క్ పంచ్ వేస్తుంటాడు అకాడమీ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.
మార్వెల్ సీరీస్ సినిమాల్లో అసలు రిలేషన్ షిప్ కి ప్రాధాన్యత ఉండవని ఇదివరకే ఒక సందర్భంలో కామెంట్ చేసిన కామెరూన్ ఇప్పుడు మరోసారి తన సినిమా అవతార్ 2 రిలీజ్ టైం లో కూడా అలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు.
అవతార్ 2 మార్వెల్ థానోస్ పాత్ర కన్నా ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందని అన్నారు. ఆ విధంగా చూస్తే అసలు అవతార్ 2 కి మార్వెల్ సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని అన్నారు. అంత గొప్ప దర్శకుడైన జేమ్స్ కామెరూన్ మార్వెల్ స్టూడియోస్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం ఆ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సరే ఆయన చెప్పినట్టుగా మార్వెల్ సూపర్ హీరోస్ సినిమాల్లో మనసుకి హత్తుకునే రిలేషన్ షిప్ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
హాలీవుడ్ సినిమాల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మార్వెల్, డీసీ సినిమాల మీద జేమ్స్ కామరూన్ ఎందుకు ఇలా ప్రతిసారి ఫోకస్ చేస్తున్నారు అన్నది అర్ధం కావట్లేదు. ఇక అవతార్ 2 విషయానికి వస్తే డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ గా భారీగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ అదిరిపోతున్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రభావం ఎక్కువ కనబడుతుంది.
2009 తర్వాత అవతార్ సెకండ్ పార్ట్ తీసేందుకు 13 ఏళ్లు టైం తీసుకున్నాడు. ట్రైలర్ తోనే సినిమాపై ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన జేమ్స్ కామెరూన్ థియేటర్ లో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇవ్వడం పక్కా అన్నట్టు తెలుస్తుంది. ఇండియన్ సినిమాపై అవతార్ 2 హవా ఒక రేంజ్ లో ఉండబోతుంది. బుకింగ్స్ చూస్తుంటే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ పై కూడా ఈ మూవీ సంచలనాలు సృష్టించేలా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.