తాను నిజం వైపు నిలుస్తానని.. తాను రాజకీయ అంశాల మీద ఆసక్తితో పాటు.. పవన్ కల్యాణ్ అభిమానినని ఓపెన్ గా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న మహిళ స్వాతిరాజ్.
పవన్ ను అభిమానిస్తానని చెప్పిన ఆమె.. ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా తాను అడగాల్సిన ప్రశ్నల్ని శ్రీరెడ్డిని అడిగేసింది తన పొట్టి వీడియోలో. కేవలం 43 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేసిన ఆమె.. తాను శ్రీరెడ్డిని ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నట్లు చెప్పారు.
మహిళల కోసం పోరాడుతున్నట్లు చెప్పే శ్రీరెడ్డి సాటి మహిళను అవమానించేలా ఎలా మాట్లాడతారు? అని సూటిగా ప్రశ్నను సంధించింది. ఒక అమ్మను ఎలా గౌరవించాలో కూడా తెలీదా? మహిళల కోసం పోరాడే మహిళలు అలా మాట్లాడతారా? అంటూ నిలదీసిన ఆమె పవన్ మీద రాజకీయ కుట్ర జరుగుతుందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది.
వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే.. పవన్ మీద రాజకీయ కుట్ర జరుగుతున్నట్లుగా ఉందని.. అప్పుడేమో కత్తి మహేశ్.. ఇప్పుడేమో శ్రీరెడ్డి అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. సింపుల్ గా సూటిగా తాను చెప్పాలనుకున్న మాటల్ని చెప్పేసిన ఈ జనసేనకురాలి మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.