నిన్ను మించిన తోపెవ్వరూ లేరు అంటాడు పూరీ జగన్నాథ్. నేనింతే అని చెప్పాడు పూరీ జగన్నాథ్.. చచ్చిపోతే అన్న టైటిల్ కూడా ఒకటి రాసి అనౌన్స్ చేసి పెండింగ్ లో కూడా ఉంచాడు పూరీ జగన్నాథ్.. బెల్లం తయారీ అయ్యే ప్రాంతంలో చేదు అనుభవాలు మోసుకుని రాజధాని చేరాడు పూరీ. దూరదర్శన్ లో ఓ ఎపిసోడ్ డైరెక్టర్. అక్కడి నుంచి ఇక్కడి వరకూ ఎదిగివచ్చిన తీరే ఎందరికో ఆదర్శం.
చలం ను నెత్తిన పెట్టుకుని మోశాడు. ఆ మాటకు వస్తే ఓషోను కూడా నెత్తిన పెట్టుకునే మోశాడు. మంచి వాడు పూరీ.. చెడ్డవాడు కూడా పూరీ ! డబ్బులుంటే ఎందుకు సర్ అలా పంచుతారు అని పవన్ ను నిలువరిస్తాడు. మహేశ్ కు ఇప్పుడు నేను అక్కర్లేదు అని అరుస్తాడు. అక్కసు తీర్చుకుంటాడు. ఎవడి సరదా అయినా కాలమే తీర్చేస్తది అని అరుస్తాడు కూడా !
ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా మూవీ .. విజయ్ దేవర కొండతో ! లైగర్ షూట్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధం అయి ఉన్న తరుణాన రేపటి వేళ మరో అప్డేట్ ఇస్తాడు. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకు మీరు సిద్ధమా అని ఓ ప్రకటన కూడా ఇచ్చాడు. ఇలాంటి కథలకు పవన్ నప్పుతాడు. మహేశ్ నప్పుతాడు.
కానీ ఎందుకనో వాళ్లిద్దరూ సెట్ కాలేదు. సినిమా ను మొదట మహేశ్ తో అనుకున్నాడు కానీ కుదరలేదు. దీంతో ఇప్పుడీ డ్రీమ్ ప్రాజెక్టు అన్నది బంగారు కొండ విజయ దేవర కొండ చేతిలోకి వెళ్లింది. ఆయన ఈ సినిమాకు ఏ పాటి న్యాయం చేస్తాడో అన్నదే ప్రేక్షకుల ఆసక్తి. ఉత్సుకత అని కూడా రాయాలి.
క్యారెక్టర్ చూసే అన్నీ డిజైన్ అయిపోతాయి. క్యారెక్టర్ డీటైల్స్ రాసుకున్నాకే అన్నీ డిసైడ్ అయిపోతాయి.దటీజ్ పూరీ. హీరో స్ట్రాంగ్ గా ఉంటాడు.ఈ సారి కెమెరామెన్ గంగతో రాంబాబు కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. వాడు మన చుట్టూ ఉంటే పోకిరి డిపార్ట్మెంట్ లో ఉంటే కృష్ణ మోహన్ ఐపీఎస్.. అది వాడి సత్తా.. ఇప్పుడు ఖాకీ యూనిఫాం ఎక్కడ ఎలా డ్యూటీ చేస్తుందో చెప్పే ప్రయత్నంలో పూరీ ఉన్నాడో లేదో కానీ దేశం పై చెప్పే కథలో ఖాకీ చొక్కా గురించి నాలుగు మాటలు చెప్పకుండా అయితే ఉండడు.
మీరు చచ్చిపోండి మీ వల్ల ఈ దేశానికి ఏ ఉపయోగం లేనప్పుడు అని చెప్పే చెప్పగలిగే ఏకైక డైరెక్టర్ పూరీ.. పూరీ సర్ ! ఆల్ ద బెస్ట్. ఇది మీ అడ్డా రెచ్చిపోండి..మరో మూడు నెలల్లో షూట్ ను కంప్లీట్ చేసి కసి తీరా నాలుగు మాటలు చెప్పండి.. నాలుగు మంచి పాటలు కూడా రాయించండి.. ఈ సారి ఇంకాస్త గట్టిగా అరవండి..మేం కోరుకుంటున్నాం మీరు డైరెక్టర్ గా... డైలాగ్ రైటర్ గా ...రెచ్చిపోతే మళ్లీ మళ్లీ ఎంజాయ్ చేయాలని.. ! వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్.