''బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.. ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.. జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును'' అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
చెప్పినట్లే ఈరోజు సాయంత్రం విడుదలైన 30 సెకండ్ల ట్రైలర్ లో.. తన స్టయిలిష్ లుక్ ను బాగానే ప్రొజెక్ట్ చేశాడు ఎన్టీఆర్. అయితే ఈసారి డైలాగ్ డెలివరీ స్టయిల్ లో కూడా కాస్త మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. స్లో అండ్ సటిల్ గా పంచ్ పేలుస్తూ.. ఇరగదీశాడు. కొరటాల రాసిన డైలాగ్.. అలాగే తిరు అందించిన సినిమాటోగ్రాఫీ.. దేవిశ్రీప్రసాద్ కొట్టిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ సూపరంతే. ఓవరాల్ గా మరో యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అని తెలిసిపోతోంది ఈ టీజర్ చూస్తే.
మరి అభిమానులు కూడా ఒక 80 కోట్ల హిట్టు కావాలంటూ వెయిట్ చేస్తున్నారు. ఆ కోరికను కూడా ఈ 'జనతా గ్యారేజ్' తీరుస్తుందా? లెటజ్ సీ.
Full View