గాళ్స్ లో సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బ్యూటీకి అమ్మాయిలే అసూయ పడతారు. నటుడిగా కంటే మహేష్ లో ఆ క్వాలిటీకే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయన్లలోనూ మహేష్ ఫాలోయింగ్ అలాగే ఉంటుంది.
అతని సరసన నటించాలని స్టార్ హీరోయిన్లు అంతా ఆశపడుతుంటారు. దీపికా పదుకొణే సైతం మహేష్ తో ఒక్క సినిమాకైనా కలిసి పనిచేయాలని ఉందని మనసులో మాటని బయట పెట్టింది.
ఈ లిస్ట్ లో ఇంకా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ..నవ నాయిక జాన్వీ కపూర్ సైతం మహేష్ అందానికి ప్లాట్ అయిపోయింది. ఓ ఇంటర్వ్యూలో అమ్మడు మహేష్ అందం గురించి తెగ పొగిడేసింది. మహేష్ గురించి అడిగితే అతని అందాన్ని తీనేయాలి అన్నంత కష్ ఉందని తెలిపింది.
వయసు తో పాటు అందం తరిగిపోవాలి. కానీ మహేష్ సార్ అందం అంతకంతకు పెరిగిపోతుంది. నాకు ఇది షాకింగ్ అనిపిస్తుంది. అతని వైపు చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాక బ్లాక్ ఫేస్ పెడతా? బ్యూటీ విషయంలో ఆయనో స్పెషల్ అనేసింది ముద్దుగా జాన్వీ. అంతేగా మహేష్ గ్లామర్ కి జాన్వీ ఏంటి? దివి నుంచి భువికి దిగొచ్చిన దేవతైనా పడిపోవాల్సిందే.
అది ఒక్క మహేష్ కి మాత్రమే సొంతం. దేశ వ్యాప్తంగా ఎంత మంది స్టార్లు ఉన్నా? అంతా మహేష్ అందం గురించే ఎందుకు అడుగుతారు అంటే అంతా అతని తర్వాతనే కదా. ఇంకా బాలీవుడ్ కుర్ర భామల్లో సారా అలీఖాన్...అనన్యా పాండే సహా చాలామంది భామలకు మహేష్ బ్యూటీకి ఫ్యాన్స్ అనే చెప్పాలి.
వీళ్లు కూడా పలు సందర్భాల్లో మహేష్ అందాన్ని పొగిడేసిన వారే. అలాగే జాన్వీ ని విజయ్ దేవరకొండని ఎప్పుడైనా కలిసారా? అని ప్రశ్నిస్తే అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత మూడు నాలుగు సార్లు కలిసినట్లు తెలిపింది. అయితే ఆ కలయిక 'అర్జున్ రెడ్డి' క్రేజ్ కారణంగానే అని తెలుస్తోంది. అతనితోనూ నటించడానికి జాన్వీ రెడీగానే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.