జాన్వీ కపూర్- సారా అలీఖాన్ బాలీవుడ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ స్టార్ల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ఆ ఇద్దరిపైనా పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇద్దరి కెరీర్ ధేధీప్యమానంగా సాగిపోతోంది. ఒకే జనరేషన్ హీరోయిన్లు కావడంతో భవిష్యత్ లో ఇద్దరి మధ్య పోటీ కూడా గట్టిగానే ఉంటుందనడంలో సందేహమేం లేదు. ఇప్పటికే పెర్పార్మెన్స్ పరంగా ఇద్దరూ నిరూపించుకున్నారు. ఒకరితో ఒకరు పోటీపడి నటిస్తున్నారు. తాజాగా ఓ సర్వే సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో ఇద్దరిలో ఎవరు బెస్ట్? అనే ప్రశ్న తలెత్తింది. అయితే సర్వే లో ఇద్దరికీ ఇంచుమించు సమాన రేటింగ్ దక్కింది. ఇలా ఇద్దరి మధ్య లోలోపల కోల్డ్ వార్ నడుస్తున్నా.. బయట మాత్రం ఇద్దరు మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు.
ఇటీవలే ఇద్దరు కలిసి ఓ ఫోటోషూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో జాన్వీ కపూర్ హైలైట్ అవ్వగా....వెనుక ఉన్న మరో అమ్మాయిని ఖుషీ కపూర్ అనుకున్నారు. అప్పటికి సస్పెన్స్ మెయింటెయిన్ చేయడంతో.. ఆమె సారా అలీఖాన్ అని స్నేహితురాలి కోసమే అలా వెనక్కి తగ్గిందని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. తాజాగా జాన్వీ-సారా ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఈ జోడీ హాఫ్ వైట్ మినీ డ్రెస్సుల్లో జివ్వు మనిపించారు. థై అందాల్ని ఎలివేట్ చేస్తూ డిజైన్ చేసిన మినీ డ్రెస్సులో అదరగొట్టారు. ఈ ఫోటో సెషన్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. నవనాయికలు గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గకుండా కెమెరాలకు రకరకాల యాంగిల్స్ లో ఫోజులిచ్చారు.
తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళ్లింది. ఈ లుక్ లో స్పెషల్ కంటెంట్ కి జాన్వీ.. సారా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అయితే చక్కనమ్మలు ఇలా ఫోటోషూట్లతోనే సరిపెడతారా? భవిష్యత్ లో కలిసి నటించేది ఉందా .. లేదా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వీలైంతన త్వరగా అభిమానుల ఆకాంక్షను నెరవేరుస్తూ కలిసి నటించాలని ఆశిద్దాం. ప్రస్తుతం జాన్వీ కపూర్ కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్లో మరికొన్ని చిత్రాలు కూడా కమిట్ అయింది. అలాగే `గుడ్ లక్ జెర్రీ`..`మిలీ `చిత్రాల్లో కూడా జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సారా అలీఖాన్ అట్రాంగిరే సహా పలు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.