శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీకపూర్ తొలి సినిమాతోనే పరిణతి ఉన్న నాయికగా మెప్పించింది. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. కరణ్ జోహార్ - బోనీకపూర్ బృందం ఈ అమ్మడికి కావాల్సిన కెరీర్ ప్లానింగ్ ని సెట్ చేయగా .. తనదైన శైలి నటనతో నిరూపించుకుని ముందుకు సాగుతోంది. కార్గిల్ గర్ల్.. రూహీ అఫ్జానాలో జాన్వీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఓవైపు కథానాయికగా బిజీగా ఉన్న జాన్వీ సోషల్ మీడియాలోనూ అంతే స్పీడ్ గా ఉంది. ఇతర నాయికలకు ధీటుగా ఈ వేదికలపై భారీ ఫాలోయింగ్ సంపాదిస్తోంది. ఇటీవలే హారర్ థ్రిల్లర్ రూహి రిలీజ్ ప్రమోషన్స్ అనంతరం చిన్నపాటి బ్రేక్ తీసుకుని అమెరికాలో ఉన్న తన సోదరిని కలిసి వచ్చింది.
అనంతరం మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తోంది. ఇప్పటికే జాన్వీ స్పెషల్ స్విమ్ సూట్ ఫోటోలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ లో మరో హాట్ టూపీస్ యువతరంలో అగ్గి రాజేస్తోంది. జాన్వీ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది. కుర్రబ్యూటీలో వేడెక్కించే వయ్యారం కంటికి కునుకు కరువయ్యే ట్రీటిస్తోంది. ఈ ఫోటోలకు అభిమానుల కామెంట్లు అంతే ఘాటుగా ఉన్నాయి. లేటుగా ఎటెండైనా లేటెస్టుగా మాల్దీవులకు చెమటలు పట్టించేస్తోంది! అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు అభిమానులు. ఇంతకుముందు ఆకాశం రంగుతో సరితూగే జాన్వి స్విమ్సూట్ వెబ్ ని హీటెక్కించింది. ఇరిడెసెన్స్ (ఇంద్రధనస్సు) చిహ్నంతో జాన్వి ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. తాజాగా ఫ్లోరల్ గ్రీన్ టూపీస్ లో జాన్వీ వెట్ లుక్ వేడి పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల నెట్ఫ్లిక్స్ ఘోస్ట్ స్టోరీస్ లో జాన్వీ నటించిన సంగతి తెలిసిందే. తదుపరి దోస్తానా 2 రిలీజ్ కి రావాల్సి ఉండగా.. గుడ్ లక్ జెర్రీ సెట్స్ పై ఉంది.