అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రెగ్యులర్ గా తన తల్లిని గుర్తు చేస్తూ ఉంటారు. తన తల్లి స్థాయిలో కాకున్నా ఆమె పేరు నిలబెట్టే విధంగా మంచి సినిమాలు చేయాలని.. మంచి పాత్రల్లో నటించాలని జాన్వీ కపూర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం అందరికి తెల్సిందే.
పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తూ సినిమా లు కమిట్ అవుతున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మరోసారి తన తల్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తల్లి మరియు తండ్రిల యొక్క బాండింగ్ గురించి ప్రముఖంగా ఆమె మాట్లాడింది.
తాను ప్రేమించే వ్యక్తి మరియు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వ్యక్తి తప్పకుండా తనకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. నా తల్లి ఏ పని చేసినా కూడా ఆమెకు మద్దతుగా నాన్న ఉన్నారు. ఆమెకు ప్రతి విషయంలో మద్దతుగా నిలవడం వల్లే ఆమె తాను అనుకున్నట్లుగా జీవించగలిగారు అంది.
జాన్వీ కపూర్ కూడా అలాంటి స్వేచ్ఛను ఇచ్చి.. ప్రతి విషయంలో మద్దతుగా నిలిచే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతానికి హిందీలో మాత్రమే సినిమాలు చేస్తోంది.
వచ్చే ఏడాది లో తెలుగు లో ఒక సినిమాను ఈమె చేస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ కి చెందిన కొందరు జాన్వీ తో చర్చలు జరుపుతున్నారనే సమాచారం అందుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View