న్యాచురల్ స్టార్ నాని.. శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' నిన్న శుక్రవారం విడుదలైంది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత దాదాపు అందరినీ క్లీన్ బౌల్డ్ చేసేసింది. అటు ప్రేక్షకుల మౌత్ టాక్.. ఇటు రివ్యూల అభిప్రాయం అంతా పాజిటివ్ గా ఉండడంతో సినిమాను హిట్ దిశగా పయనించడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాకు సెలబ్రిటీల నుండి కూడా భారీ మద్దతు దక్కుతోంది. ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు.. మరోవైపు ఇతర టాలీవుడ్ దర్శకులు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమర్షియల్ విషయాలు మాట్లాడుకుంటే ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టి స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది. అసలే పాజిటివ్ టాక్.. నాని ఏమో ఫ్యామిలీలకు నచ్చే హీరో.. వీటికి తోడు సమ్మర్ సీజన్ కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.
ప్రపంచవ్యాప్తంగా 'జెర్సీ' మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 1.94 cr
సీడెడ్: 0.41 cr
ఉత్తరాంధ్ర: 0.53 cr
కృష్ణ: 0.35 cr
గుంటూరు: 0.41 cr
ఈస్ట్ : 0.37 cr
వెస్ట్: 0.29 cr
నెల్లూరు: 0.18 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 4.48 cr
అమెరికా: 1.45 cr
కర్ణాటక: 0.55 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 0.40 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 6.88 cr