బ్యాట్ పట్టిన జాన్వీ.. చూసేవారికి చెమటలే!

Update: 2022-10-06 08:39 GMT
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆమెకు సరైన విజయాలు మాత్రం దగ్గడం లేదు. అయితే గ్లామర్ పరంగా మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. సోషల్ మీడియాలో జాన్వీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా చాలా ఈజీగా వైరల్ అవుతూ ఉంటాయి.

బాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా కూడా అతి తక్కువ కాలంలోనే ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. అయితే సోషల్ మీడియాలో జాన్వి కి సంబంధించిన మరొక వీడియో వైరల్ గా మారుతుంది. ఆమె క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న విధానం చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు కావాల్సిందే. ముఖ్యంగా అబ్బాయిలకు చెమటలు పట్టే రేంజ్ లోనే ఆమె తన గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది.

చిన్న నిక్కర్ లో అమ్మడు స్పోర్ట్స్ డ్రెస్ లో చేతిలో బ్యాట్ పట్టుకొని అలా బ్యాటింగ్ ఆడుతూ ఉంటే చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మూమెంట్స్ కూడా ఆమె ఇస్తున్న విధానం ఎంతో నాజుగ్గా ఉంది అని కుడా రియాక్ట్ అవుతున్నారు.

ఇక మరోవైపు నుంచి ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇక అది ఎప్పటికీ ఉండేదే. ఏదేమైనా కూడా క్రికెట్ కు అందమైన అమ్మాయి ఆడితే మరింత అందంగా ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ ఈ విధంగా హఠాత్తుగా క్రికెట్ బ్యాట్ పట్టుకుని నెట్స్ లో ఎందుకు ప్రాక్టీస్ చేస్తోంది అంటే రాబోయే సినిమా పూర్తిస్థాయిలో క్రికెట్ బ్యాగ్రౌండ్ లో తెరపైకి రాబోతోంది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే ఆ సినిమాలో జాన్వి కపూర్ ఒక క్రికెట్ ప్లేయర్గల్ గా కనిపించబోతుందట.

ఇక ఆ ప్రాజెక్టును ధర్మ ప్రొడక్షన్ లోనే కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కరణ్ జోహార్ అండతో జాన్వికపూర్ చాలా సినిమాలు చేసింది. ఆయన కాంపౌండ్ నుంచి ఆమె పెద్దగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడుతోంది. అలాగే జాన్వి మరో రెండు ప్రాజెక్టులు కూడా త్వరలోనే ఫినిష్ చేయబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News