ముంబైలో పుట్టి పెరిగిన భామలు అంటే.. కచ్చితంగా ఫ్యాషన్ లవర్స్ అయి తీరాల్సిందే. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో కావాల్సిందే. కామన్ పీపుల్ కే ఫ్యాషన్ మీద విపరీతమైన గ్రిప్ ఉంటుంది. అలాంటిది శ్రీదేవి కూతురు.. కాబోయే హీరోయిన్.. ఫ్యూచర్ లో స్టార్ అయిపోవడం ఖాయం అనే అంచనాలు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తి.. ఇన్ని ఉన్న భామ ఇంకెంత స్టైలింగ్ ను చూపించగలదో.. జాన్వి కపూర్ కళ్లకు కట్టినట్లు చూపించేస్తోంది.
షూటింగులు.. ఫోటో షూట్స్ అంటే ఎలాగా స్టైలింగ్ అదిరిపోతూనే ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా జాన్వి కపూర్ కొత్త ఫ్యాషన్స్ ను ఫాలో అయిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు కాసింత కంట్రోల్ లో ఉండేది కానీ.. ఇప్పుడు ఆమె కొత్త సినిమా ధడక్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ.. విడుదలకు సిద్ధం అయిపోతుండడంతో.. రెండు విధాలా కలిసొచ్చేలా తన ఫ్యాషన్ ను చూపించేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ చిన్నపాటి షాపింగ్ కు వెళ్లింది. బాడీని బాగా అంటిపెట్టేసుకున్న జంప్ సూట్.. ఓ డెనిమ్ జాకెట్ ధరించి అమ్మడు ఈ షాపింగ్ కు వెళ్లింది.
అయితే.. మినీ కంటే మరీ షార్ట్ గా.. మైక్రోస్ కంటే కొంచెం లెంగ్తీగా ఉన్న జంప్ సూట్.. అమ్మడి లోని గ్లామర్ యాంగిల్ ను బోలెడంత చూపించేస్తోంది. ఇంత గ్లామర్ గా ఉన్న ఈ యంగ్ బ్యూటీ.. తన అరంగేట్రానికి మాత్రం.. పిచ్చ డీగ్లామర్ రోల్ ను ఎంచుకోవడం విశేషం. మరాఠీ మూవీ సైరత్ ను హిందీలో రీమేక్ చేస్తుండగా.. అందులో తన ట్యాలెంట్ చూపించనుంది జాన్వి.