ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇటీవల అనారోగ్యం బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన కు ముఖ పక్షవాతం వచ్చిందని అంతర్జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ కారణంగానే అమెరికాలో ఆయన షో లు క్యాన్సిల్ అయ్యాయి. ఆ షో లు క్యాన్సిల్ అవ్వడం వల్ల కోట్ల డాలర్లు షో నిర్వాహకులకు నష్టం జరిగిందని వార్తలు వచ్చాయి.
ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది. మళ్లీ ఆయన కోలుకుని షో లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన షో షెడ్యూల్ మళ్లీ విడుదల అయ్యాయి. ఆ షెడ్యూల్ లో ఈ ఏడాది అక్టోబర్ 18న ఇండియాలో ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా పేర్కొనడంతో ఒక్కసారి గా ఆయన ఇండియన్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఢిల్లీ లోని జవరహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జస్టర్ బీబర్ లైవ్ పెర్ఫార్మెన్స్ ను ఇవ్వబోతున్నాడట. ఈ కార్యక్రమం దాదాపుగా రెండు నుండి మూడు గంటల వరకు సాగుతుందట. విదేశాల నుండి కూడా ఈ కార్యక్రమం కోసం జనాలు భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఈ షో కు టికెట్ రేట్లను తాజాగా నిర్ణయించారట. ఆరంభ ధరను రూ. 4000 గా ఖరారు చేయడం జరిగిందట. షో టికెట్ చివరి నిమిషం లో లక్షల్లో కూడా పలికే అవకాశాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా జస్టిన్ బీబర్ ఇండియాలో షో చేయాలని భావిస్తున్నాడట. కాని ఏవో కారణం వల్ల క్యాన్సిల్ అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఆయన ఇండియన్ అభిమానుల కోసం అన్నట్లుగా రాబోతున్నాడు. అమెరికా లో పదుల కొద్దీ షో లు ఇచ్చిన జస్టిన్ బీబర్ ఇప్పుడు ఇండియాలో ఇవ్వబోతున్న షో కోసం అమెరికా నుండి కూడా ప్రేక్షకులు వస్తారని షో నిర్వాహకులు అంటున్నారు.