ఇప్పటివరకు మగధీర సినిమాను టచ్ చేయాలని చాలా సినిమాలే వచ్చాయి. అలాగే బాహుబలికి పోటీగా కూడా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఒక్క సినిమాలో కూడా రాజమౌళి రేంజును బీట్ చేసేంత దమ్ము కనిపించలేదు. కాని ఇప్పుడొస్తున్న ఒక సినిమాలో మాత్రం ఆ రేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. పదండి చూద్దాం.
గోకుల్ డైరక్షన్లో.. కార్తీ హీరోగా రూపొందిన సినిమా ''కాష్మోరా''. కాస్త కథ ప్రస్తుతం కాలమానంలో.. కాస్త కథ ఎప్పుడో పురాతన కాలంలో నడుస్తుంది. ఈ పురాతన కథలోచూపించిన విజువల్ మాయాజాలం.. అచ్చం మనకు మగధీర అండ్ బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ను తలపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వార్ సీన్స్ అదిరిపోయాయ్. ఇక ట్రైలర్లో కథ ఏంటనేది అంతగా చెప్పకపోయినా కూడా.. ఒక జన్మకూ ఇంకో జన్మకూ సంబంధం ఉన్న చేతబడుల కథ అని తెలుస్తోంది.
పురాతన కాలంలో యుద్ద ప్రభువుగా బట్ట తలతో కార్తి అదరగొట్టేశాడు. ఆ తరువాత రాణిగా నయనతారు కూడా బాగుంది. ఇక ప్రస్తుత కథలో కూడా కార్తి లుక్స్ అదిరిపోయాయ్. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా అదిరింది. చూస్తుంట.. మగధీర అండ్ బాహుబలి సినిమాలకు కంటిన్యూషన్ గా ఉంది కాష్మోరా.. మరి వీరి ఖాతాలో ఆడియన్స్ ఒక హిట్టేస్కోరా? చూద్దాం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/