1958 సంవత్సరంలో ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన మహా విగ్రహం, నవరసన నటనా సౌరభం.. కైకాల సత్యనారాయణ. అప్పట్లో హీరోస్థాయి ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రతినాయకుడు - క్యారెక్టర్ ఆర్టిస్టు కం కమెడియన్ కూడా! మరిముఖ్యంగా మైథాలజీ పాత్రల్లో యన్టీ రామారావు - ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో పేరుతెచ్చుకున్న నటుడు. తాజాగా ఆయన సరదా సంబాషణల్లో... ప్రేమలేఖలపై స్పందించారు.
ఎవరైనా ఎప్పుడీనా మీకు ప్రేమలేఖలు రాశారా అనే ప్రశ్నకు... అంతకు మించినవే రాశారు అని స్పందించారు కైకాల. అప్పట్లో చేసిన విలన్ పాత్రలు కూడా చాలా చిలిపిగా ఉండటంతో... అమ్మయిలనుంచి కైకాల మాంచి ఫాలోయింగే ఉండేదట!!
ఏది ఏమైనా ఈ నవరస నటనా సార్వభౌముడు తెలుగు సినిమాకు దొరికిన గొప్ప వజ్రం. ఈ వజ్రాన్ని సరిగా గౌరవించుకోవడం - సరైన విలువివ్వడం - ఆదర్శంగా తీసుకోవడం వంటివి చేయడం మనందరి బాధ్యతనే చెప్పుకోవాలి!