''నేను పక్కా లోకల్ పక్కా లోకల్'' అంటూ ఒక పాటలో రెచ్చిపోవడానికి కాజల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ''జనతా గ్యారేజ్'' సినిమాలో తన కెరియర్ లోనే తొలి ఐటెం నెంబర్ చేస్తున్న కాజల్.. హాట్నెస్ పరంగా చాలా ఆంక్షలు విధించింది అన్నారు. కాకపోతే ఇక్కడ స్టిల్ చూస్తుంటే మాత్రం అమ్మడు పక్కాగా అలాంటి రూల్సు ఏమీ పెట్టలేదేమో అనిపిస్తోంది.
పక్కా లోకల్ పాట కోసం పొట్టి స్కర్టు.. మెరుపుల జాకెట్ వేసుకున్న కాజల్.. ఆ ముక్కుపుడకతోనే సగం సెక్సీ లుక్కును చూపించేసింది. ఇక డ్యాన్సు ఫ్లోరుపై మెలికలు తిరుగుతూ తన ఒంపుసొంపుల లావణ్యాలను ఎలా ఆరబోస్తోందో చూడండి. ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తుంటే.. ఇప్పటివరకు మన తెలుగులో ఐటెం సాంగులు చేసిన స్టార్ హీరోయిన్ల అందరికంటే కాజల్ చాలా కిరాక్ గా ఉన్నట్లు అనిపిస్తోంది కదూ.
పాటలో ఒక కాస్ట్యూమ్ లోనే ఇంత హాటుగా ఉంటే.. తక్కిన ఔట్ ఫిట్స్ లో ఇంకెంత హాటుగా ఉంటుందో అంటూ అప్పుడే గ్లామర్ లవర్స్ అందరూ ఖుషీ చేసుకుంటున్నారు. ఈ విధంగా కేకలు పుట్టిస్తున్న కాజల్.. జనతా గ్యారేజ్ సెకండాఫ్ లో సెప్టెంబర్ 1న ధియేటర్లలో సెగలు తెప్పిస్తుంది అనమాట. గెట్ రెడీ.